Groom escaped in wedding jewelry

lover marriage, vijayawada, srinivash, bhavani, police complaint,

groom escaped in wedding jewelry

groom-escaped.gif

Posted: 03/26/2013 04:15 PM IST
Groom escaped in wedding jewelry

groom escaped in wedding jewelry

ఆ ఇద్దరు మంచి ప్రేమికులు. వారి ప్రేమను ఇరువైపుల పెద్దలు అంగీకరించారు. అంతేకాకుండా పెళ్లికూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. వారిద్దరూ ఒకే చోట పనిచేస్తున్నారు.  వివాహం నిశ్చయమైంది.  పెళ్లి రేపనగా ముందు రోజు పెళ్లి కూతురు  ఆభరణాలతో  పెళ్లికొడుకు పరారయ్యాడు.  పెళ్లి కుమార్తె  ఇచ్చిన ఫిర్యాదు మేరకు  పోలీసులు అతని కోసం  గాలిస్తున్నారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  యనమలకుదురు గ్రామానికి  చెందిన ఓ మహిళ  ఆసుపత్రిలో  ఆయాగా పనిచేస్తున్నారు.  ఆమెకు అక్కడే  పనిచేసే  పటమటకు చెందిన శ్రీనివాస్ అనే సెక్యూరిటీ గార్డుతో  పరిచయం ఏర్పడింది.  ఈ పరిచయం ప్రేమగా  మారి పెళ్లి వరకు  వెళ్లింది.   ఫిబ్రవరి 28న గుడ్లవల్లేరు  మండలంలోని  కొండాలమ్మ ఆలయంలో  వివాహం నిశ్చయించారు.  అదే నెల 27వ తేదీన  శ్రీనివాస్  భవానికి ఫోన్ చేసి  తన మేనత్త మరణించిందని , పెళ్లిని వారం రోజులు వాయిదా  వేద్దామని  నమ్మించాడు.  ఆమెకు చెందిన  ఏసీ,  బంగారం  ఆభరణాలను  తీసుకువేళ్లాడు.  అప్పటి నుంచి ఆమెకు  కనిపించకుండా పోయాడు.  అనుమానం  వచ్చి ఆమె పటమటలోని అతని ఇంటికి వెళ్లి చూడగా అక్కడా కనిపించలేదు.  మోసపోయానని తెలుసుకున్న  ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటం జరిగింది. పరారులో ఉన్న  శ్రీనివాస్  కోసం పెనమలూరు పోలీసులు గాలిస్తున్నారు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ambati rambabu complaint on guntur police
Assistant collector hari chandana in vijayawada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more