Samineni udayabhanu

Samineni Udayabhanu, political leader, telugu language, vijayawada, ysrcp,

Samineni Udayabhanu

Samineni-Udayabhanu.gif

Posted: 02/22/2013 01:18 PM IST
Samineni udayabhanu

 Samineni Udayabhanu

తెలుగుపై నిర్లక్ష్యం వీడి ప్రతి ఒక్కరూ భాషాభివృద్ధికి పాటుపడాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కరించుకొని కోదాడరోడ్డులోని విజ్ఞాన్ తెలుగుమీడియం హైస్కూల్లో గురువారం రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్‌యూపీపీ) ఆధ్వర్యంలో చిట్టిగీతాలు పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆర్‌యూపీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సయ్యద్ మౌలాలి అధ్యక్షతన జరిగిన సమావేశంలో భాను మాట్లాడుతూ రాష్ట్రంలో భాషా పండితులు తక్కువుగా ఉండటంతో విద్యాలయాల్లో తెలుగులో మార్కుల శాతం తక్కువుగా ఉందన్నారు. ప్రభుత్వం మేల్కొని భాషా పండితుల పోస్టులను భర్తీ చేయాలని ఆయన కోరారు. అనంతరం ఆయన భాషాపండితులను సన్మానించి వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట, వత్సవాయి ఎంఈవోలు ఎల్. చిట్టిబాబు, రవీంద్రనాయక్, రసమయి సాహితీ సమితీ అధ్యక్షుడు అజ్మీర్ వీరభద్రయ్య, ఆర్‌యూపీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దోసపాటి నాగేశ్వరరావు, షేర్‌మహ్మద్‌పేట హైస్కూల్ హెచ్‌ఎం తాతినేని వరప్రసాద్, విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత తన్నీరు నాగేశ్వరరావు, రచయితలు సరికొండ నరసింహరాజు, పలు ప్రభుత్వ పాఠశాలల తెలుగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mango farmers in vijayawada
Poor voter turnout for mlc elections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more