Krishna university buildings in rudhravaram

krishna university, andhra pradesh education, ou, au, ku, svu, university education, andhra university, krishna district, universities in ap, buildings in rudhravaram

krishna university buildings in rudhravaram

7.gif

Posted: 01/10/2013 12:28 PM IST
Krishna university buildings in rudhravaram

kri_e

       ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్న కృష్ణా యూనివర్సిటీ పనులు వేగిరమయ్యాయి.  యూనివర్శిటీ భవనాలను రుద్రవరం పంచాయతీలో కేటాయించిన 102 ఎకరాల భూముల్లోనే నిర్మించనున్నట్లు వీసీ వున్నం వెంకయ్య  తెలిపారు.  వీసీ చాంబర్‌లో ఆయన మీడియాతో వివరాలు వెల్లడించారు. భవనాల నిర్మాణానికి సంబంధించి బిల్డింగ్ అడ్వయిజరీ కమిటీ ఇప్పటికే ఆరు సమావేశాలు నిర్వహించిందన్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో కృష్ణాయూనివర్సిటీ భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 
      కాగా,  భవనాల నిర్మాణానికి సంబంధించి కాంటూరు సర్వే పూర్తయ్యిందని, మాష్టర్ ప్లాన్‌పై సర్వే జరుగుతోందన్నారు. రుద్రవరం భూముల్లో అకడమిక్, పరిపాలనకు సంబంధించిన భవనాలను నిర్మించనున్నట్లు చెప్పారు. కృష్ణా యూనివర్సిటీలో విద్యాభివృద్ధికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో, భవనాల నిర్మాణానికి అంతే ప్రాముఖ్యత ఇస్తున్నామన్నారు. అత్యంత ఆధునిక ప్రమాణాలతో వర్శిటీ రూపుదిద్దుకుంటుందని వెల్లడించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hostel girls missing in krishna district
Basket ball tournament in nuzvid  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more