Union minister chiranjeevi krishna district tour

minister chiranjeevi, union minister chiranjeevi, chiru krishna district tour, chiru about kuchupudi, tourism, tourism development, chiranjeevi speech,chiru, chiru vijayawada, chiru with lagadapati

union minister chiranjeevi krishna district tour

11.gif

Posted: 11/14/2012 06:38 PM IST
Union minister chiranjeevi krishna district tour

chiru_vjaee

కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి కేంద్ర టూరిజం శాఖ మంత్రి చిరంజీవి కృష్ణా జిల్లాలో పర్యటించారు.  జాతీయ స్థాయి పర్యాటక స్థలంగా కూచిపుడి గ్రామాన్ని తీర్చిదిద్దుతానని చిరు హామీ ఇచ్చారు. దేశంలోనే గొప్ప పర్యాటక స్థలంగా మారేందుకు కూచిపుడి గ్రామానికి మౌళిక సదుపాయాలు అవసరమని.. అందుకు తాను సహకరిస్తానని చిరంజీవి అన్నారు.
      కృష్ణా జిల్లాలోని కూచిపుడి గ్రామం భారతీయ సంప్రదాయ నృత్య కళకు ప్రసిద్ధి గాంచిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి విజయవాడలో బాలల దినోత్సవ కార్యక్రమంలో సైతం చిరంజీవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ కూచిపుడి గ్రామ విశిష్టతను కొనియాడారు. జిల్లాకు పర్యాటక రంగ పరంగా తాను చేయగలిగినమేర అభివ్రుద్ధి చేస్తానని వెల్లడించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Garden party at kondapalli khilla
Music director keeravani gets award  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more