Heavy rush of pilgrims at tirupati

Heavy rush of pilgrims at Tirupati, Tirumala Tirupati updates, Heavy rush for Tirupati Venkanna Darshan

Heavy rush of pilgrims at Tirupati, Tirumala Tirupati updates, Heavy rush for Tirupati Venkanna Darshan

తిరుమల ఫోటోగ్రాఫర్ల – శ్రీవారి భక్తులు తిప్పలు

Posted: 09/23/2013 03:09 PM IST
Heavy rush of pilgrims at tirupati

సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర జిల్లాలో ఆందోళనలు 55వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు ఉదయం తిరుమల తిరుపతి ఫోటో గ్రాఫర్ల ఆధ్వర్యంలో ఫోటో గ్యాలరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమంపై తీసిన రకరకాల ఫోటోలను ఇందులో ప్రదర్శించారు. తిరుపతి గాంధీ రోడ్డులోని నాలుకాళ్ల మండపం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

భక్తుల ఇబ్బందులు

తిరుమల నుంచి తిరుగు ప్రయాణానికి బస్సులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమైక్యాంద్ర ఉద్యమ నేపథ్యంలో తిరుమల, తిరుపతి మద్య 100 బస్సులు మాత్రమే నడుపుతున్నారు. వేలాది మంది భక్తులకు ఈ బస్సులు సరిపోవడం లేదు. ఈ తెల్లవారుజమాన నుంచి బస్సుల కోసం తిరుమలలో పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. విధిలేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు భక్తులు తెలిపారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles