Nagarjunaamala visit to tirumala

Nagarjuna,Amala Visit to Tirumala

Nagarjuna,Amala Visit to Tirumala

Nagarjuna,Amala Visit to Tirumala.png

Posted: 01/23/2013 04:19 PM IST
Nagarjunaamala visit to tirumala

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో నాగార్జున దంపతులు స్వామి సేవలో పాల్గొన్నారు.. దర్శనానంతరం అధికారులు ఆలయంలోని రంగనాయక మండపంలోవారికి తీర్ధప్రసాదాలు అందజేశారు..స్వామిని దర్శించుకోవాడం చాలా సంతోషంగా ఉందని నాగార్జున అన్నారు..తిరుమలకు రావడంలో ఎటువంటి ప్రత్యేకత లేదన్నారు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ttd officers faults at tirumala
Lord venkateswara gold ornaments  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles