ప్రపంచ నాల్గవ తెలుగు మహాసభలు తిరుపతిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా జరిగిన జ్యోతి ప్రజల్వనతో తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలోరాష్ట్ర ప్రధమ పౌరుడు నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్, మంత్రులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు జౌనత్వాన్ని చాటుతూ సినారే రాసిన ప్రత్యేక గీతాన్ని ప్రముఖ గాయకుడు బాలసుబ్రమణ్యం పాడి శ్రోతలకు ఒలలాడించారు. అలనాటి మేటి గాయనీమణులు సుశీల, బాలసరస్వతితో పాటు..భూదేవి ప్రార్థనా గీతం ఆలపించారు. జానపద కళాకారుల ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి... రాష్ట్రంలో తెలుగుకు పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more