Bridge bonds between the two kiss

Bridge bonds between the two kiss.

Bridge bonds between the two kiss.

ఇద్దరి మధ్య బంధాలకు వారధి ముద్దు

Posted: 12/03/2013 09:28 PM IST
Bridge bonds between the two kiss

ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ అనురాగాలను పెంపొందించే తొలిసాధనం ముద్దు. వయసు ఏదైనా మనసులోని ప్రేమను, ఇష్టాన్ని తెలియజెప్పే సాధనం ముద్దు. పసి పిల్లవాడి నుండి పలురకాల ముద్దులను ప్రతిఒక్కరు రుచిచూసే ఉంటారు. కాని ఆ ముద్దులన్నింటికీ భిన్నమైన ముద్దు వయసులో వుండగా పొందే ముద్దులు. స్త్రీ, పురుషులు తమ ప్రేమను తొలిగా తెలియజెప్పుకునేది ముద్దుల ద్వారానే. పురుషులకు, స్త్రీలకు ఇద్దరికీ ముద్దులు అవసరమే. ఇందులో ఎవరు ఎవరికిస్తారు, ఎవరు అందుకుంటారు అనే ప్రశ్న లేదు.

ముద్దులలోని మాధుర్యాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ముద్దులవల్ల పొందేది ఒకేలా అనిపించినా, ముద్దు పెట్టుకోవడం ఒకేలాంటిదే అనుకున్నా ముద్దులలో మగముద్దులు, ఆడముద్దులు భిన్నమైనవి. మగ, ఆడముద్దులు భిన్నమైన సందేశాలను అందిస్తాయి. మగవాడి దృష్టిలో ముద్దు సెక్స్‌కి తొలి అడుగు. కాని ఆడవారి దృష్టిలో ముద్దులనేవి మగవాడి ప్రేమను కొలిచే సాధనం. తనమీద ఎంతవరకూ అతనికి ప్రేమ ఉందనే దాన్ని ముద్దును బట్టి అంచనా వేసుకుంటారు.

ఇరువురి పెదవుల కలయిక ముద్దుగా కనిపించినా ఆ కలయిక వెనుకున్న రసాయనం భిన్నమైనది. ముద్దు పెట్టుకునేందుకు ముఖం మీదున్న కండరాలలో ఓకేఒక్క కండరమే పనిచేస్తుంది. ఐతే ముద్దు సమయంలో ఆ కండరం ఒకటి ఎంత తీవ్రంగా పనిచేస్తుందంటే ఒక నిమిషం ముద్దుల్లో 26 క్యాలరీల శక్తి వినియోగమవుతుంది. ఈ ముద్దుల వల్ల బంధాలు అనుబంధాలు మరింత బలపడతాయని నిపుణులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Tips to convince to parents about love marriage

    ప్రేమవివాహంకోసం పెద్దలను ఒప్పించడం ఎలా..?

    Apr 25 | ప్రేమ... ప్రస్తుతకాలంలో ఇది కంప్యూటర్ లో వైరస్ పాకిపోయినట్లుగా ప్రపంచం నలుమూలలా వ్యాపించిపోయింది. 7వ తరగతి నుంచి విద్యార్థివిద్యార్థినులు ప్రేమించుకుంటున్నామంటూ తమ పెద్దలనే ఎదురిస్తుంటారు. ప్రేమిస్తున్నవారికి ఎలాగైనా దక్కించుకోవాలని తమ ఇంట్లోవున్నవారిగురించి, వారి ప్రేమను... Read more

  • Love tips for boys

    మనసులోని భావాలను వ్యక్తపరచడం ఎలా..?

    Apr 22 | సాధారణంగా అబ్బాయిలు తమ మనసులోని భావాలను ప్రియురాలికి వ్యక్తపరచడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. ప్రియురాలు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లడం, ప్రతి రోజూ ఆమెను వెంబడించడం, ప్రేమ లేఖలు రాయడం, తనకు నచ్చిన గిఫ్ట్... Read more

  • Love tips for boys in telugu

    తొందరపడి ‘‘ఐ లవ్ యూ’’ చెప్పకండి..!

    Apr 09 | సాధారణంగా ప్రేమ వ్యవహారాలు స్నేహం నుంచే మొదలవుతాయి. ఎవరైనా ఒకరు నచ్చినప్పుడు వారితో ముందుగా స్నేహం చేసుకుంటారు. ఆ తరువాత తమలో వున్న భావాలను, ఇష్టాయిష్టాలను తెలుసుకుని, అనుకోకుండా ప్రేమలో పడిపోతారు.  ఇటువంటి వ్యవహారాలు... Read more

  • Love tips for boys

    మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్నీ ప్రేమిస్తోందా..? లేదా..?

    Apr 05 | ప్రస్తుతకాలంలో ప్రేమ అనే విషయం సర్వసాధారణం అయిపోయింది. పిల్లల నుంచి పెద్దలవరకు ప్రతిఒక్కరు ఎవరినిపడితే వారిని ప్రేమించేసుకుంటున్నారు. ఎవరైనా ఒక అమ్మాయి నచ్చితే చాలు... అప్పటికప్పుడే వెళ్లి ఐ లవ్ యూ చెప్పేస్తారు. అదేవిధంగా... Read more

  • Affair with colleague is not good

    సహోద్యోగితో అఫైర్స్ పెట్టుకోవడం మంచిదేనా..?

    Apr 02 | సాధారణంగా ఏదైనా ఒక వ్యక్తితో పరిచయం అయినప్పుడు ముందు అది స్నేహంగా మారుతుంది. క్రమక్రమంగా వారితో నిత్యం కలుస్తుండడం, మాట్లాడుతుండడంతో అది ప్రేమగా మారిపోతుంది. అలా వారిమధ్య ప్రేమ చిగురించి, తరువాత పెళ్లి చేసుకుంటారు. ... Read more