the health benefits of sesame powder | sesame powder health nutrients | cholesterol home remedies

Sesame powder health benefits cholesterol problems

sesame powder benefits, sesame powder recipes, sesame powder tips, sesame powder ingradients, sesame powder nutrients, health tips, health remedies, healthy foods

sesame powder health benefits cholesterol problems : the health benefits of sesame powder. it contains number of nutrients which protect from cholesterol and other health problems.

నువ్వులపొడిలో దాగిన ఆరోగ్య ప్రయోజనాలు

Posted: 11/02/2015 01:26 PM IST
Sesame powder health benefits cholesterol problems

ఆరోగ్యాన్ని మేలు చేసే కారకాల్లో నువ్వులపొడి ఒకటి. దీనిని రెగ్యులర్ గా తీసుకునే ఆహారంలో కలుపుకుని తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని నిపుణులు అంటున్నారు. పాపడ్స్ పై జల్లుకుని తింటే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. చూడటానికి చాలా చిన్నగా వుండే ఈ నువ్వుల్లో.. ఆరోగ్యానికి ప్రయోజనం కల్పించే ఎన్నో ఔషధగుణాలు దాగి వుంటాయి. అవి.. క్యాల్షియం, మెగ్నీషియం. ఐరన్, ఫాస్పరస్, విటమిన్ బి, జింక్, డయటరీ ఫైబర్ తదితర పోషకాలు అత్యధికంగా లభిస్తాయి. ఈ ఔషధాలు రకరకాల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు. మరి.. ఏయే పోషకాలు ఎటువంటి ప్రయోజనాలు కలిగిస్తాయో తెలుసుకుందామా..

* రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ వల్ల కలిగే నొప్పిని, వాపును తగ్గించడంలో కాపర్ సహకరిస్తుంది.
* ఆస్తమాలో కళ్ళెను అరికట్టడంలో మాంగనీస్ ఉపకరిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్స్‌కు దారితీసే రక్తపోటును తగ్గించడంలోనూ సహకరిస్తుంది.
* కలోన్ క్యాన్సర్, ఆస్టియోపోరోసిస్, మైగ్రేన్, బహిష్టుముందు కలిగే ఇబ్బందులు (పిఎంఎస్) తగ్గించడంలో క్యాల్షియం సాయపడుతుంది.
* కొలెస్టరాల్‌ను నియంత్రించగల గుణాలు ఆ పోషకాలన్నింటిలో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
* అందుకే.. నువ్వులపొడిని తరచూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sesame powder benefits  health home remedies  cholesterol problems  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more