tollywood young hero nara rohit latest movie title fixed as raja cheyyivesthe | new director dileep | tollywood news

Nara rohit latest movie title fixed as raja cheyyivesthe

nara rohit news, nara rohit controversies, nara rohit movies, nara rohit raja cheyyivesthe, nara rohit updates, nara rohit movies list

nara rohit latest movie title fixed as raja cheyyivesthe : tollywood young hero nara rohit latest movie title fixed as raja cheyyivesthe which is to be directed by dileep.

‘రాజా చెయ్యివేస్తే’.. బాక్సులు బద్దలవ్వాల్సిందేనా!

Posted: 10/28/2015 04:06 PM IST
Nara rohit latest movie title fixed as raja cheyyivesthe

టాలీవుడ్ లో ట్రెండ్ మారింది. సాధారణ కథాచిత్రాలను చూసి బోర్ గా ఫీల్ అయిన ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన హీరోలు.. ఆ తరహా చిత్రాలు చేయడానికే మొగ్గుచూపుతున్నారు. అలాంటి హీరోల్లో ముందుగా వినిపించే పేరు ‘నారా రోహిత్’. ఈ హీరో చిత్రమంటేనే.. కచ్చితంగా కొత్తదనం వుంటుందని ఆడియెన్స్ భావిస్తారు. వాళ్ల నమ్మకానికి తగినట్టుగానే ఈ హీరో తన సినిమాల్లో కొత్తదనం మిస్ కాకుండా చూసుకుంటాడు. వైవిధ్యభరితమైన కథాచిత్రాలతో దూసుకెళుతున్న ఈ హీరో.. తన దూకుడును మరింత పెంచాడు. ఆయా దర్శకనిర్మాతల కథలను ఓకే చేస్తూ.. వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. నిన్నటికినిన్న ఈ హీరోకి సంబంధించి ‘తుంటరి’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా.. అప్పుడే మరో కొత్త చిత్రం చేయడానికి అంగీకరించాడు.

కొత్త కుర్రాడు ప్రదీప్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి నారా రోహిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమాకి ‘రాజా చెయ్యివేస్తే’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా వుంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. పైగా.. కథ కూడా చాలా డిఫరెంట్ గా వుంటుందని, ఆయనకు తగ్గట్టుగానే వైవిధ్యభరితంగా సినిమా సాగుతుందని అంటున్నారు. ఇక సక్సెస్ కోసం కొత్తదనాన్నే ఎప్పటినుంచి నమ్ముకున్న నారారోహిత్ ఈ సినిమా చేస్తున్నాడంటే.. ఇందులో కచ్చితంగా డిఫరెంట్ యాంగిల్ వుండేవుంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. నారారోహిత్ లో ఇంకొక ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే.. ప్రేక్షకుల్ని తన సినిమాలవైపు దృష్టి మరలించేందుకు ఆయన ముందుగానే టైటిల్స్ ఫిక్స్ చేసుకుంటాడు. ప్రస్తుతం ఆయన సినిమాలు కొన్ని విడుదలకు సిద్ధమవుతుంటే.. మరికొన్ని సెట్స్ మీదున్నాయి. మరి.. ఈ ‘రాజా’ యాక్షన్ ప్రేక్షకుల్ని ఎలా అలరిస్తుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara rohit  raja cheyyivesthe  tollywood news  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more

Today on Telugu Wishesh