The Health Benefits Of Romance | Heart Diseases | Cholesterol Cure | Bedroom Secrets | Romance Tips

Romance health benefits heart diseases cholesterol cure bedroom secrets

romance benefits, romance health benefits, romance tips, bedroom secrets, bedroom romance, couple bed romance, couple having fun, couple hardcore romance, hardcore romane tips, nude romance benefits

Romance Health Benefits Heart Diseases Cholesterol Cure Bedroom Secrets : The Health Benefits Of Romance Which Can Cure Health And Cholesterol Problems.

గుండెపోటుకు చెక్ పెట్టే శృంగారం

Posted: 08/20/2015 04:02 PM IST
Romance health benefits heart diseases cholesterol cure bedroom secrets

ప్రస్తుత పోటీ ప్రపంచంలో సమయం లభించకపోవడం వల్ల చాలామంది తమ ఆరోగ్య విషయమై అంతగా జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. దీంతో చాలామంది రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు నిత్యం కుర్చీ మీదే కూర్చుండిపోతారు. కనీసం లేచి నిలవడానికి కూడా వీలుండనంతగా పని వుంటుంది. అలాగే కూర్చుండి పనిచేయడం వల్ల విపరీత ఆరోగ్య పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. పైగా.. వ్యాయామం చేసే టైమ్ కూడా దొరకదు. దీంతో గుండె సంబంధిత వ్యాధులు తలెత్తే అవకాశమూ లేకపోలేదని వైద్య నిపుణులు అంటున్నారు.

సమయం లేక వ్యాయామం చేయలేని వారు వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా వుండాలంటే.. శృంగారంలో పాల్గొంటే చాలని నిపుణులు సూచిస్తున్నారు. దంపతులు వీలున్నప్పుడల్లా శృంగారంలో పాల్గొంటే, అది వ్యాయామం చేసినట్లే అవుతుందని.. దాంతో గుండె జబ్బుకు దూరంగా వుండవచ్చునని వైద్యులు హితవు పలుకుతున్నారు. ఒక రకమైన భంగిమలో కాకుండా వివిధ రకాల పద్ధతుల్లో కిందామీద పడుతూ శృంగారంలో పాల్గొంటే ఇంకా మంచిదని వారంటున్నారు. భార్యాభర్తలు సిగ్గులేకుండా, అవధులు దాటి విచ్చలవిడిగా రతిక్రీడలో పాల్గొంటే.. పూర్తి భావప్రాప్తి పొందడమే కాకుండా ఆరోగ్యపరమైన ప్రయోజనాలను ఎన్నో పొందవచ్చునని చెబుతున్నారు.

రతిక్రీడ శరీరంలోని కొవ్వును పూర్తిగా కరిగించకపోయినా.. ఆరోగ్యవంతమైన గుండెను ప్రసాదిస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. పైగా సుఖమైన లైంగిక జీవితం ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేస్తుందని, రక్తపోటు తగ్గించటానికి బాగా ఉపయోగపడటమే రతిక్రీడ వల్ల కలిగే ప్రధాన ప్రయోజమని సెక్స్ నిపుణుల అభిప్రాయంగా ఉంది. రతి చర్యలు ఆనందాన్ని కలిగించే హర్మోన్ల విడుదలకు సహకరించి ఒత్తిడిని దూరం చేస్తాయి. శక్తిని అధికం చేసి మనోభావాల్లో పూర్తిగా మార్పులు తెస్తాయని వారు చెపుతున్నారు. కాబట్టి.. దంపతులు ఎప్పుడు వీలుపడితే అప్పుడు శృంగారంలో పాల్గొనడం శ్రేయస్కరం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : romance benefits  bedroom secrets  couple romance tips  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more