స్త్రీకి మదనోద్రేకాన్ని రగిల్చే స్థానాలను కళా స్థానాలని ప్రాచీన కామశాస్త్రజ్ఞులు చెప్పారు. కళా స్థానాలంటే సెక్స్ సమయానికి ముందు స్త్రీలో మదన ఉద్రేకాన్ని ముద్దుల ద్వారా కలిగించే స్థానాలన్నమాట. ఆ భాగాలపై పురుషుడు సున్నితంగా ముద్దులు ఇస్తుంటే స్త్రీ మదన తాపంతో సెక్స్ కోసం తపిస్తుంది. అవేంటో చూద్దాం. 1. నుదురు, 2. ముంగురులు, 3. బుగ్గలు, 4. కళ్లు, 5. వక్షస్థలం, 6. వక్షోజాలు, వక్షోజాగ్రాలు, 7. పెదవులు, 8. నాలుక. ఈ 8 స్త్రీలో ముద్దాడే ముఖ్యమైన ప్రదేశాలు. వీటితో పాటు స్త్రీలో బాహుమూలలు, తొడలు, నాభీ భాగాలపైనా ముద్దాడ దగిన ప్రదేశాలేనని కామ శాస్త్రజ్ఞులు చెప్పారు. కనుక ఈ 11 స్థానాలను కళా స్థానాలని కామ శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more