pre marital romantic acts | husband wife love relationship tips

Pre marital romantic acts

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules, bedroom tips, bedroom romance tips

According to experts - pre marital romantic acts should be invited as these help in understanding each other. Acts like kisses abd foreplay are not harmful.

వివాహానికి ముందు శృంగారంలో..

Posted: 12/01/2012 11:39 AM IST
Pre marital romantic acts

అనేక మంది జంటలకు నిశ్చితార్థమైనప్పటికీ.. వారు ఏకాంతంగా కలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి వారు పెళ్లికి ముందే తమకు కాబోయే దంపతులు సుఖాలను పంచుకునే అవకాశం ఉందని, దానివల్ల నష్టమేమీ లేదని నిపుణులు అంటున్నారు. పరస్పరం అర్థం చేసుకోవడానికి ఇది పనికి వస్తుందని చెబుతున్నారు.ఇరువురు కొన్ని ముందస్తు లైంగిక చర్యలతో భాగస్వామిని ఆనందపరచవచ్చునని అంటున్నారు. సాధారణంగా, పురుషుడు లేదా స్త్రీ కానీ, పడక గదిలో పూర్తి ఆనందం ఇచ్చే భాగస్వామి కావాలని కోరుకుంటారు.

ఆ ఆనందమే లేకుంటే శృంగార జీవితంలో అర్థమే లేదనుకుంటారు. ముందస్తు లైంగిక చర్యలతో తమ భాగస్వామి గురించి పూర్తిగా తెలిసిపోతుందని, తర్వాతి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందని చెబుతున్నారు. పెళ్ళికి ముందు ఏకాంతంగా కలుసుకుంటే మాత్రం బలవంతపు సెక్స్‌కు బలవంతం చేయరాదనే విషయాన్ని మరిచిపోవద్దని నిపుణులు హితవు పలుకుతున్నారు.

వారాంతపు సెలవుల్లో మీకు కాబోయే జీవిత భాగస్వామికి మరచిపోలేని అనుభూతులను అందించాలని సూచిస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమేనని తెలియజేయాలంటున్నారు. చక్కటి హాయినిచ్చే లైట్ డ్రింక్, ఎవ్వరూ లేని హయిగొలిపే రిసార్టులు వంటి ప్రదేశాలకు తీసుకెళ్లి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి.

ఏకాంత ప్రదేశంలో కాబోయే భార్యను దగ్గరకు చేర్చుకుని ఫోర్ ప్లే మొదలు పెడితే, ఇక ఆమె లేదా అతనిని ఆపటం కూడా మీ తరంకాదంటున్నారు. అలాగే, లైంగిక చర్యలు, ముద్దులు, వివిధ భంగిమలు ఆమెకు వివరించండి. వివాహం తర్వాత ఆమె ఎంతో సౌకర్యవంతంగానూ ఫీలవుతుందని చెపుతున్నారు.

ముద్దులు పెట్టడం, నోటి రతి మొదలైనవి చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం లేనందువల్ల, ఆమెను కూడా ఆ చర్యలకు ప్రోత్సహించేలా పురికొల్పాలని సలహా ఇస్తున్నారు. క్లిటోరిస్ భాగాన్ని నిమరుతూముందుగా ఆమె మెడను, ఇతర శరీర భాగాలను సున్నితంగా చేతులతో నిమురుతూ శృంగారం భావాలు కలిగించేలా చేయాలని సలహా ఇస్తున్నారు. అయితే పెళ్ళికి ముందు రుచులే తప్ప ఇదంతా ప్రధాన రతి కాదనే విషయాన్ని మీరు మరిచిపోవద్దని కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more