grideview grideview
  • Jun 08, 06:48 PM

    ఫ్రెంచ్‌ ఓపెన్‌ తో తొలిబోణీ కొట్టిన బోపన్న

    భారత స్టార్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న ఎట్టకేలకు తొలిబోణి కొట్టాడు. ఇన్నాళ తన కెరిర్‌లో ఆయనను తీరని ఆశగా వున్న స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. తొలి గ్రాండ్‌స్లామ్‌ను అందుకున్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కెనడా భామ గాబ్రియెలా డబ్రోస్కితో బోపన్న...

  • Mar 02, 09:25 PM

    దుబాయ్ ఓపెన్: సెమీస్ లోకి దూసుకెళ్లిన బొప్పన్న జోడి

    దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత డబుల్స్‌ నంబర్‌వన్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న సత్తాచాటాడు. దుబాయ్ లో జరుగుతున్న ఈ ఛాంపియన్ షిప్ లో క్వార్టర్ ఫైనల్ లోకి దూసుకెళ్లిన బోప్పన్న టైటిల్ సాధనకు మరో రెండు అడుగుల దూరంలో...

  • Jan 29, 01:59 PM

    అస్ట్రేలియా ఓపెన్ లో సానియా జోడికి నిరాశ

    భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియామీర్జా ఆశలు అడియాశలయ్యాయి, అస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి ఏడో మేజర్‌ టైటిల్‌ సాధించాలన్న అమెకు నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియా ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్‌లో సానియా- ఇవాన్  డోడిగ్‌ (క్రొయేషియా)జోడీకి పరాజయం ఎదురైంది....

  • Jan 28, 08:47 PM

    అస్ట్రేలియా ఓపెన్ గెలుపుతో స్టెఫీగ్రాఫ్ రె అధిగిమించిన సెరినా

    ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ లో అమెరికా క్రీడాకారిణి, నల్లకలువ సెరెనా విలియమ్స్  విజేతగా నిలిచింది. ఇవాళ జరిగిన తుది పోరులో  సెరెనా 6-4, 6-4 తేడాతో అక్క వీనస్ విలియమ్స్ పై గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది....

  • Jan 19, 09:39 PM

    అస్ట్రేలియా ఓపెన్ నుంచి జొకోవిచ్ ఔట్..!

    ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ ఢిపెడింగ్ ఛాంఫియన్ అనగానే మళ్లి అతనే గెలిచే అవకాశాలు మెండుగా వుంటాయని ప్రత్యర్థి ఆటగాళ్లు కాసింత జాగ్రత్తతో అడతారు. అయితే మరోమారు గ్రాండ్ స్లామ్ సాధించాలని ఎన్నో ఆశలతో అడుగుపెట్టని టెన్నీస్ దిగ్గజ ఆటగాడు సెర్బియా...

  • Dec 29, 06:11 PM

    టెన్నీస్ ప్రపంచం నుంచి అనా ఇవనోవిచ్ కనుమరుగు..

    టెన్నిస్ ప్రపంచం నుంచి మరో అందమైన బ్యూటీ.. కనుమరుగు అయ్యింది. నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన ఈ బ్యూటీ తాను అత్యున్నత స్థాయిలో రాణించలేకపోతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుని అభిమానులను షాక్ ఇచ్చింది. ఎవరా బ్యూటీ టెన్నీస్ ప్లేయర్ అంటే.....

  • Dec 27, 06:28 PM

    డేవీస్ కప్ నుంచి నన్నెందుకు తప్పించారు..?

    భారత డేవిస్ కప్ జట్టును ఎంపిక చేసిన విధానం ఏంటి.. ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకుని జట్టును ఎంపిక చేశారు..? అంటూ భారత ప్రముఖ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను జట్టు నుంచి తప్పించడానికి...

  • Oct 19, 09:28 PM

    టెన్నీస్ చరిత్రలో భారత్ తరపున సానియా అరుదైన రికార్డు..!

    భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా మరో అరుదైన ఘనతను సాధించింది. వరుసగా 80 వారాల పాటు నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగి చరిత్రలో తనకంటూ మరో పేజీని లిఖించుకుంది. తద్వారా మహిళల డబుల్స్ విభాగంలో ఎక్కువ రోజులు నెంబర్ వన్...