Importance of gobbemmalu in kanuma

gobbemmalu, gobbemmalu importance, kanuma festival, sankranti festival, gobbemmalu importance in kanuma, importance of gobbemmalu, gobbemmalu importance in hinduism, hinduism news, gobbemmalu tradition

Importance of gobbemmalu in kanuma and sankranti festivals and read more

హిందూ సంప్రదాయంలో గొబ్బెమ్మల ప్రాముఖ్యత

Posted: 03/27/2014 06:31 PM IST
Importance of gobbemmalu in kanuma

హిందూ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం గొబ్బెమ్మలకు ఒక ప్రత్యేక స్థానం వుంది. గొబ్బెమ్మలను సంస్కృతి, సరదాల మేళవింపుగా పరగణిస్తారు. ముఖ్యంగా ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుండి ప్రతిఒక్కరు వీటిని ప్రత్యేకంగా పూజాకార్యక్రమాలలోను, ఇతర కార్యాలలో ఉపయోగిస్తారు. 

ధనుర్మాసం రోజు నుండి తమ ఇంటిముందు వాకిళ్లలో రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్ది.. వాటిమధ్యలో గొబ్బెమ్మలను వుంచడం ప్రాచీనకాలం నుండి వస్తున్న ఆచారం. మొదటగా.. గొబ్బెమ్మలకు పసుపు, కుంకుమలు పెట్టి, వాటిమధ్యలో పుష్పాలతో అలంకరిస్తారు. అలా అలంకరించిన తరువాత మహిళలు ఆ రంగవల్లికలు చుట్టూ చప్పట్లు కొడుతూ, ఆడిపాడుతారు. 

మరికొంతమంది తమదైన పద్ధతిలో వీటిని సాయంత్రంవేళ పెరట్లో దీపాలు వెలిగించి, గొబ్బెమ్మలు తయారుచేసుకుని, సందె ముగ్గుల మధ్య వుంచుతారు. అందుకే వీటిని సందె గొబ్బెమ్మలు అని అంటారు. 

ఇలా ఈ విధంగా ధనుర్మాసం నెలమొత్తం స్త్రీలు గొబ్బెమ్మలను తయారుచేసుకుని, తమ ఇంటిముందు అలంకరించుకున్న రంగవల్లికల మధ్య వీటిని పెట్టి.. వినోదంగా తమ రోజులను గడుపుతారు. పిల్లలు కూడా ఈ వినోదంలో పాలుపంచుకుంటారు. సరదాగా తమ జీవన విధానాన్ని సాగిస్తారు. 

ధనుర్మాసంలో ఇంటిముందు వుంచిన గొబ్బమ్మలను బాగా ఎండబెడతారు. కనుమరోజు వీటిని పొయ్యికొంద పెట్టి కాల్చి.. ఆ మంటలతోనే పాయాసాన్ని తయారుచేస్తారు. ఆ పాయాసాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టడం కూడా ఆచారం. మొత్తంమీద గొబ్బెమ్మలు కూడా హిందూ సంప్రదాయాలలో ఒక ప్రధానపాత్రను పోషిస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pilli shakunam

    పిల్లి శకునం

    Apr 21 | శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ... Read more

  • Why we use silk clothes in every occasion

    పట్టుబట్టలే ఎందుకు..?

    Jan 11 | పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో,... Read more

  • What is the benefit with mounvrath

    మౌన వ్రతం ఎందుకు???

    Jan 09 | మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని... Read more

  • What is the eft fall sign

    బల్లి శకునం

    Jan 07 | బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల... Read more

  • Some unbelives actually have scientific reasons

    మూఢనమ్మకమా... మూలం ఉన్న విశేషమా???

    Jan 06 | సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...కళ్ళు అదరడం,... Read more