మహారాష్ట్ర రాష్ట్రంలోని ఖండాలా నుండి 16 కి.మీ. దూరంలో ఈ ఉన్నాయి. దీనిని క్రీ.పూ. 2 వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడున్న అపారమైన సౌందర్యం మరెక్కడా కానరాదు. బౌద్ధ హీనాయాన శాఖ కు చెందిన ఈ గుహలు పురాతన బౌద్ధ రాతి గుహాలయాలకు చక్కని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.