దుంగేశ్వరి గుహాలయం
బీహార్ రాష్ట్రంలోని బుద్ధగయలో ఈ గుహాలయం వుంది. ఇది నిర్మలత్వానికి, ప్రశాంతతకు మారు పేరు. దీనిని మహాకాల గుహలు అనికూడా సంబోధిస్తారు. జ్ఞానాన్ని పొందిన బుద్ధుడు దానిని అమలు చేయటానికి బుద్ధగయకి వెళ్లే ముందు ఈ గుహలలోనే తపస్సు చేశాడు. ఇక్కడున్న మూడు గుహలలో హిందూ, బౌద్ధ విగ్రహాలు ఉన్నాయి.