• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>ఇండియన్స్

Full Screen
2/8
Auto Play
slow fast
Photo of 0 | indian Guinness World Records | అతిపెద్ద తలపాగా (World's longest turban) | indian Guinness World Records
img

అతిపెద్ద తలపాగా (World's longest turban)

60 ఏళ్ల అవతార్ సింగ్ మౌనీ అనే వ్యక్తి తన తలకు 645 మీటర్ల మేర వుండే బట్టతో తలపాగాగా కట్టుకుంటాడు. 100 పౌండ్ల బరువు వుండే ఈ టర్బన్ ను తన తలకు కట్టుకునేందుకు 6 గంటలసేపు కేటాయిస్తాడట! ఇతను పంజాబ్ రాష్ట్రం పటియాలాలో వుంటాడు.
  • PREVIOUS SLIDESHOWS

    పర్యాటకుల్ని ఆశ్చర్యపరిచే అద్భుత జలపాతాలు

    పర్యాటకుల్

  • NEXT SLIDESHOWS

    ‘అందం-ఆహ్లాదం’ కలగలిసిన సాగరతీరాలు

    ‘అందం-ఆహ్ల

Share on Facebook
  • పొట్టి మహిళ (World's shortest women)
  • అతిపెద్ద తలపాగా (World's longest turban)
  • అతిపెద్ద మీసం (World's longest moustache)
  • లార్జెస్ట్ బిరియాని (World's largest biryani)
  • చాలా పెద్ద చపాతి (World's biggest chapati)
  • ఆళింగనం చేసుకోవడం (Most hugs given in an hour)
  • అత్యంత ఖరీదైన పెళ్లి (Most expensive wedding)
  • సోలో డ్యాన్స్ (Longest solo dance marathon)
Tags  :    Indian Records  indian Guinness World Records  Guinness World Records  indian new records  unique records  indian unique records  Worlds longest turban  Worlds longest moustache  
Home > Slideshows > LifeStyle > ఇండియన్స్ సృష్టించిన గిన్నెస్ ప్రపంచ రికార్డులు

RELATED SLIDESHOWS

  • దసరాలో సందర్శించాల్సిన ఆధ్యాత్మిక ప్రదేశాలు
    దసరాలో సందర్శించాల్సిన ఆధ్యాత్మిక ప్రదేశాలు
  • దేశంలో వెలసిన అద్భుత ప్రదేశాలు
    దేశంలో వెలసిన అద్భుత ప్రదేశాలు
  • ఆశ్చర్యానికి నిలయాలు ఈ భవంతులు!
    ఆశ్చర్యానికి నిలయాలు ఈ భవంతులు!
  • ఆహారపదార్థాలు కావని తెలిసినా ఆరగించారు!!!
    ఆహారపదార్థాలు కావని తెలిసినా ఆరగించారు!!!
Previous Next
  • 23 ఏళ్ల జ్యోతి ఆమ్గే.. ప్రపంచంలోనే పొట్టి మహిళగా ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఈమె 61.95 మీ. (2 అడుగులు) ఎత్తు మాత్రమే వుంటుంది. ఈమె టైనియెస్ట్ టీనేజర్ గా గిన్నెస్ వరల్డ్ రికార్డును నమోదు చేసింది.
  • 60 ఏళ్ల అవతార్ సింగ్ మౌనీ అనే వ్యక్తి తన తలకు 645 మీటర్ల మేర వుండే బట్టతో తలపాగాగా కట్టుకుంటాడు. 100 పౌండ్ల బరువు వుండే ఈ టర్బన్ ను తన తలకు కట్టుకునేందుకు 6 గంటలసేపు కేటాయిస్తాడట! ఇతను పంజాబ్ రాష్ట్రం పటియాలాలో వుంటాడు.
  • జైపూర్ కి చెందిన 58 ఏళ్ల రాంసింగ్ చౌహాన్.. గత 32 సంవత్సరాల నుంచి తన మీసాలను కత్తిరించకుండా అలాగే పెంచుతూ వచ్చాడు. ప్రస్తుతం 14 అడుగుల మేర పొడవు వుండుటంతో.. అంత పెద్ద మీసాలు కలిగిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.
  • 60 మంది చెఫ్స్ కలిసి అతిపెద్ద పాత్రలా వుండే ఓ పెద్ద గుంతను తవ్వారు. అందులో 12,000 కేజీల బరువున్న బియ్యం, వెజిటేబుల్స్ వేసి.. ప్రపంచంలోనే లార్జెస్ట్ బిరియానిని తయారుచేసినవారిగా రికార్డు కొట్టారు.
  • శ్రీ జలరాం మందిర్ జిర్నోధర్ సమితీ ఆర్గనైజేషన్ వారు 63.99 కిలోల బరువున్న అతిపెద్ద చపాతిని తయారుచేసి.. ప్రపంచ రికార్డు నమోదు చేశారు.
  • జయసింహ రావిరాలా అనే వ్యక్తం ఒక గంటలో 2,436 మందితో ఆళింగనం చేసుకుని.. ప్రపంచంలోనే సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టెక్కలి ప్రాంతానికి చెందినవాడు.
  • స్టీల్ లైకూర్ లక్ష్మీ మిట్టల్ కుమార్తె వివాహం అత్యంత ఖరీదైన పెళ్లిగా రికార్డులపుటకెక్కింది. 2004లో అమిత్ భాటియాని వనీషా మిట్టల్ పెళ్లాడగా.. వీరి పెళ్లికి 60 మిలియన్ డాలర్లు ఖర్చైనట్లు లెక్క తేలింది.
  • కలమందలం హేమలత అనే నృత్యకారిణి.. కేరళ సంగీత నడక అకాబడిలో 123 గంటల 15 నిముషాలవరకు డ్యాన్స్ చేసి ప్రపంచంలోనే సరికొత్త రికార్డు నెలకొల్పింది.
More FromLifestyle
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.