మంగ్లా లేక్ మధ్యలో చెట్టు (tree in the middle of lake Mangla)
పాకిస్తాన్ లోని ఆజాద్ కాశ్మీర్ రాష్ట్రంలో మంగ్లా పేరిట ఓ సరస్సు వుంది. ఇందులో విశేషం ఏమిటంటే.. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఈ సరస్సు మధ్యలో ఒక చెట్టు వుంటుంది. అంతటి పెద్ద సరస్సు మధ్యలో ఆ చెట్టు కూలిపోకుండా ఎలా వుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.