హర్భజన్ సింగ్ - గీతా బస్రా
తన బౌలింగ్ స్వింగ్’తో ఆటగాళ్లను పవెలియన్’కు పంపించే భజ్జీ.. బాలీవుడ్ హాట్ బాంబ్’గా పేరొందిన గీతాబస్రా ఒడిలో బౌల్డ్ అయినట్లు తానే స్వయంగా పేర్కొన్నాడు. ఇప్పటికీ లవర్స్’గానే కొనసాగుతున్నారు కానీ.. పెళ్లి ఎప్పుడనేదే క్లారిటీ రాలేదు! అన్నట్టు ఈ జంట ఈమధ్య అంతగా కనిపించడం లేదు!