మహేంద్రసింగ్ ధోనీ - దీపికా పడుకొనె
టీమిండియా కెప్టెన్’గా ధోనీ ఎంపికైన తొలినాళ్లలో బాలీవుడ్ నటి దీపికతో ప్రేమాయణం నడుపుతన్నాడంటూ వార్తలొచ్చాయి. ఆమధ్య ఓ సందర్భంలో ఇద్దరు కలుసుకోవడం వల్ల ఆ రూమర్లు బలపడ్డాయి కానీ.. తమ మధ్య ఎఫైర్ లేదంటూ ఇద్దరు కొట్టిపారేశారు. ధోనీ సాక్షిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే!