• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>అద్భుత హార

Full Screen
2/10
Auto Play
slow fast
the international airports | Photo of 0 | వ్యాన్కూవర్ ఎయిర్ పోర్ట్ | international airports in india
img

వ్యాన్కూవర్ ఎయిర్ పోర్ట్

బ్రిటిష్ కొలంబియాలో వున్న ఈ ఎయిర్ పోర్ట్.. బెస్ట్ విమానాశ్రయాల జాబితాలో 8వ స్థానాన్ని కైవలం చేసుకుంది. గతంలో 9 స్థానంలో వుండగా.. తాజాగా 8కి చేరుకోవడం విశేషం!
  • PREVIOUS SLIDESHOWS

    నిర్మాణ మణిహారాలు.. ఆ అద్భుత వంతెనలు

    నిర్మాణ మణ

  • NEXT SLIDESHOWS

    వణుకుపుట్టించే వండర్ స్పాట్స్!

    వణుకుపుట్ట

Share on Facebook
  • జోరిచ్ విమానాశ్రయం
  • వ్యాన్కూవర్ ఎయిర్ పోర్ట్
  • టోక్యో ఎయిర్ పోర్ట్
  • షాంఘై ఎయిర్ పోర్ట్
  • మ్యూనిచ్ విమానాశ్రయం
  • లండన్ హీత్రో ఎయిర్ పోర్ట్
  • ఇంచియాన్ ఎయిర్ పోర్ట్
  • హాంగ్ కాంగ్ విమానాశ్రయం
  • బీజింగ్ క్యాపిటల్ విమానాశ్రయం
  • ఆమ్ స్టర్ డ్యామ్ చిపోల్ విమానాశ్రయం
Tags  :    the best airports  the beautiful airports  the international airports  the wonderful airports  the terminal airports  the best airports india  international airports in india  tokyo airports  airports in europe  the best airports in worldwide  
Home > Slideshows > Travel > అద్భుత హార్మోనియాలు.. ఆ విమానాశ్రయాలు!

RELATED SLIDESHOWS

  • ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
    ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
  • ‘వయనాడ్’లో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాలు
    ‘వయనాడ్’లో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాలు
  • నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
    నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
  • బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
Previous Next
  • స్విట్జల్యాండ్‌లో వున్న ఈ ఎయిర్‌పోర్ట్ లో భద్రతా సిబ్బంది ఏవిధంగా వుంటుందంటే.. లగేజీ మిస్ అయ్యే అవకాశమే లేదు. అందుకే బెస్ట్ బ్యాగేజీ డెలివరీతోపాటు అత్యుత్తమ సిబ్బంది సేవల అవార్డును ఈ ఎయిర్‌పోర్ట్ సొంతం చేసుకుంది.
  • బ్రిటిష్ కొలంబియాలో వున్న ఈ ఎయిర్ పోర్ట్.. బెస్ట్ విమానాశ్రయాల జాబితాలో 8వ స్థానాన్ని కైవలం చేసుకుంది. గతంలో 9 స్థానంలో వుండగా.. తాజాగా 8కి చేరుకోవడం విశేషం!
  • బెస్ట్ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ ల జాబితాలో ఈ విమానాశ్రయం మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ పరిశుభ్రత ఎంతో అద్భుతంగా వుంటుందని ప్రయాణికులు చెబుతుంటారు.
  • సింగపూర్ లో వున్న ఈ విమానాశ్రయం 50 మిలియన్లమది ప్రయాణికులకు అత్యుత్తమ సేవలందించడంలో మొదటిస్థానంలో నిలిచింది. అందుకుగాను దీనికి 4సార్లు బహుమతులు కూడా లభించాయి. ఇది 3,200 ఎకరాస్థలంలో నిర్మించబడింది.
  • జర్మనీలో వున్న ఈ ఎయిర్ పోర్ట్.. ప్రయాణికులకు స్థానిక సదుపాయాలను అందించడంలో టాప్ ప్లేస్ లో నిలిచింది. మధ్య యూరప్ లో అత్యుత్తమ భోజన సదుపాయాలు గల ఎయిర్ పోర్ట్ జాబితాలో డెస్ట్ డైనింగ్ ప్లేస్ అవార్డును కొట్టేసింది.
  • లండన్ లో 5 అతిపెద్ద టెర్మినల్స్ తో ప్రారంభించిన ఈ ఎయిర్ పోర్ట్.. వరుసగా బెస్ట్ టెర్మినల్స్ అవార్డును గెలుచుకుంటూ వస్తోంది. ప్రయాణికులు దీనిని బెస్ట్ ఎయిర్ పోర్ట్ ల జాబితాలో 10 స్థానంలో పరిమితం చేశారు.
  • సౌత్ కొరియాలోని సియోల్ లో వుండే ఈ ఎయిర్ పోర్ట్.. బెస్ట్ ఎయిర్ పోర్ట్ లలో రెండవస్థానాన్ని ఆక్రమించింది. ఇందులో ప్రయాణికులను ఆకర్షించే ఎన్నో అద్భుతాలు కొలువై వున్నాయి. 2005లో ప్రాంభించిన ఈ విమానాశ్రయం ఎప్పుడూ రద్దీగానే వుంటుంది.
  • 1988 నుంచి వాణిజ్యపరమైన సేవలందించిన ఈ విమానాశ్రయం.. ప్రయాణికులకు అద్భుతమైన సేవలు అందించడంలో మూడోస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇందులో దాదాపు 65,000 మంది సిబ్బంది పనిచేస్తుంది.
  • 1958లో ఒక చిన్న భవనంలో మొదలైన ఈ ఎయిర్ పోర్ట్ 1980 ఒకేసారి 3,700 ఎకరాలలో అధునాతనంగా నిర్మించబడింది. ఉత్తర బీజింగ్ లో వున్న ఇది.. ప్రతిఏటా 83 కోట్ల ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చి 5 స్థానంలో నిలిచింది.
  • నెదర్ ల్యాండ్స్ లోని ఆమ్ స్టర్ డ్యామ్ లో వున్న ఈ ఎయిర్ పోర్ట్.. మొదటిసారి స్కైట్రాక్స్ అవార్డును సొంతం చేసుకుంది. చాలాపెద్దదైన ఇందులో స్వీయసేవా బదిలీ సమర్థవంతంగా పనిచేస్తుంది. 1916లో ప్రారంభమైన ఈ విమానాశ్రయం 52 మిలియన్లమందికి సేవలందించి ప్రశంసలందుకుంది.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.