ప్రియా అంజలి రాయ్
ఇండియాలో పుట్టిన ఈ హాట్ తార తన రెండవ ఏటలో వున్నప్పుడు అమెరికాకు చెందిన దంపతులు ఈమెను దత్తత తీసుకున్నారు. ఈమె చదువులో మంచి ప్రావీణ్యాన్నే పొందింది. అనంతరం ఆమె దృష్టి ఒక్కసారిగా పోర్న్ సినిమాలవైపు మళ్లింది. దీంతో ఆమె తన 29వ ఏటలో పోర్న్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయిపోయింది. ఇంకొక విషయం ఏమిటంటే.. లైఫ్ స్టైట్ మ్యాగజైన్ కాంప్లెక్స్ నిర్వహించిన సర్వే ప్రకారం.. 100 శృంగార హాట్ తారల్లో ఈమె 19వ స్థానంలో నిలిచింది.