ఢిల్లీలో పుట్టిన ఈ అమ్మడు.. సౌత్-ఈస్ట్ ఏషియన్ అడల్ట్ ఎంటర్ టైన్మైంట్ బిజినెస్ లో భాగంగా శృంగారతారగా కొనసాగుతోంది. పైగా శృంగారం కూడా యాక్టింగ్ లో ఒక భాగమేనంటూ నిస్సిగ్గుగా పేర్కొంటోంది. ఈ ఫీల్డ్ లోకి వచ్చి తాను మంచి నిర్ణయమే తీసుకున్నానంటూ ఢంకా బజాయించుకుంటోంది.