ఫిఫా వరల్డ్ కప్ లో అభిమానులు
మ్యాచ్ లు జరుగుతున్న గ్రౌండ్ లలో వీక్షకుల సంఖ్య పెరిగిపోయినా... మిగిలినవారు ఏ వీధిలో దొరికితే ఆ వీధిలో... ఎక్కడబడితే అక్కడ టీవీలను అతుక్కుపోతున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ మూకుమ్మడిగా కలిసి తమ ఆనంద ఘడియలను పంచుకుంటున్నారు. తమ అభిమాన జట్టులు టాప్ స్థానంలో చోటు సంపాదించుకోకపోయినా... వాటిని ఏమీ పట్టించుకోకుండా ఈ ఫిఫా వరల్డ్ కప్ ను ఎంజాయ్ చేస్తున్నారు.