ఫిఫా వరల్డ్ కప్ లో అభిమానులు
కేవలం సాధారణ ప్రజలే కాదు... మోడల్స్ కూడా ఈ పోటీలలో పాల్గొన్నారు. వాళ్లు కూడా ప్రేక్షకుల మధ్యలోకి చేరిపోయి, తమ ఆనందాన్ని పంచుకుంటూ ఎంజాయ్ చేశారు. మరికొంతమంది అయితే వికృతంగా బట్టలు వేసుకోకుండా ఒంటిమీదున్న తమ జాతీయ జెండాను పోలీ వున్న రంగులను పూసుకుని నృత్యాలు ప్రదర్శించారు.