యోషికి సింధర్
భారతదేశంలో ఎఫ్ బిబి ఫెమినా మిస్ ఇండియా వారు ప్రతిసంవత్సరం నిర్వహించే ఫోటోషూట్ లలో ఎందరో మోడల్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దేశ నలుమూలల నుంచి తరలివస్తారు. ఈ ఫోటోషూట్ లో భాగంగానే ఎందరో మోడల్స్ తమ ప్రతిభను చాటుకుని సినిమా తెరపైకి వచ్చినవాళ్లూ చాలామందే వున్నారు. వివిధ రకాల పోటీలలో తెలివిగా పాల్గొంటూనే తమ అందాలను కూడా ఈ పోటీలలో ప్రదర్శించాల్సి వుంటుంది. తాజాగా 2014లో ఎఫ్ బిబి మిస్ ఇండియావారు నిర్వహించిన ఫోటోషూట్ లో ఫైనల్ జాబితాలో చేరిపోయిన కొంతమంది మోడల్స్ తమ బికినీ అందాలను ప్రదర్శించారు. వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వివరాలు మీకోసం....
యోషికి సింధర్: ఎఫ్ బిబి ఫెమినా మిస్ ఇండియా ఢిల్లీ 2014 పైనలిస్ట్ జాబితాలో చోటు సంపాదించుకున్న ఈ ఢిల్లీ భామ... ఢిల్లీలోని షామదరా ప్రాంతంలో కెంపిన్స్కీ ఏంబియెన్స్ హోటల్ వద్ద నిర్వహించిన ఫోటోషూట్ లో తన బాడీని చూపిస్తూ హాట్ గా పోజులిచ్చింది.