ఆరాధన నాయర్
ఎఫ్ బిబి ఫెమినా మిస్ ఇండియా ఢిల్లీ 2014 పోటీలలో పాల్గొని పైనల్ లిస్ట్ లో తన స్థానాన్ని పదిలం చేసుకున్న ఈ సెక్సీ మోడల్... ఢిల్లీలోని కెంపిన్స్కీ ఏంబియెన్స్ హోటల్ వద్ద నిర్వహించిన ఫోటోషూట్ లో పసుపు రంగులో వున్న పొట్టి దుస్తులను (బికినీ) వేసుకుని... హాట్ గా పోజులిస్తూ కనువిందు చేసింది.