Gay sex is illegal says supreme court

Gay sex is illegal, homosexuality, gay sex, India, criminalising, LGBT community, LGBT rights, parliament, Section 377, social media, SocialMedia, Supreme Court, delhi high court, decriminalising homosexuality, SJ Mukhopadhaya, GS Singhvi, 2009 verdict decriminalising gay sex

Supreme Court sets aside Delhi high court judgment decriminalising homosexuality.

స్వలింగ సంపర్కం చేస్తే జైలు శిక్షే

Posted: 12/11/2013 04:19 PM IST
Gay sex is illegal says supreme court

2009 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదంటూ తీర్పు నిచ్చి పెద్ద సంచనం స్రుష్టించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ పలు స్వచ్ఛంధ సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. వీరందరి అభ్యర్థన మేరకు సుదీర్ఘ కాలం పాటు దీని పై విచారించిన కోర్టు నేడు తన తీర్పును వెల్లడించింది.

ఇద్దరు ఆడ, లేక ఇద్దరు మగవాళ్ళ మధ్య లైంగిక సంబంధం ఉండటం చట్ట విద్దరని, ఇది చెల్లుబాటు కాదని, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పును వెలువరించింది. స్వలింగ సంపర్కంపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది కోర్టులు కావని, దేశ పార్లమెంటేనని తేల్చి చెప్పింది. సెక్షన్ 377 కింద స్వలింగ సంపర్కానికి పాల్పడితే జీవితకాల శిక్ష విధించడానికి చట్టంలో ఎలాంటి లోపాలు లేవని సుప్రీం స్పష్టం చేసింది.

సుప్రీం కోర్టు తీర్పును లెస్బియన్లు, గేలు ఒప్పుకుంటారా ? దీని పై మళ్ళీ కోర్టుకు వెళతారా అన్నది వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles