Congress playing political drama babu and high command decision digvijay

Congress Playing Political Drama babu, High Command Decision Digvijay, Congress Playing Political Drama Over Telangana, Chandra Babu

Congress Playing Political Drama babu, High Command Decision Digvijay, Congress Playing Political Drama Over Telangana

విభజనపై కేంద్ర -నష్టం జరగకుండా చూసుకుంటుంది

Posted: 10/07/2013 11:30 AM IST
Congress playing political drama babu and high command decision digvijay

రాష్ట్ర విభజనపై కేంద్రం వైఖరి సరిగాలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీ దీక్షకు బయలుదేరే ముందు ఈరోజు నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్ కు నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ లబ్ధికోసమే విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. విభజనను వ్యతిరేకిస్తూ 70 రోజులుగా సీమాంధ్రలో ఉద్యమం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తెలుగు జాతి విధ్వంసానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. విభజనపై కేంద్రం దిగివచ్చే వరకు దీక్ష చేస్తానని చంద్రబాబు తెలిపారు.

 

నష్టం జరగకుండా కేంద్రం చూసుకుంటుంది'

సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ లో ఉండే సీమాంధ్ర ప్రజల రక్షణకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. జగన్, చంద్రబాబు దీక్షల వల్ల ఉపయోగం లేదని, ఇలాంటి సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ఆయన అన్నారు. తెలంగాణపై తీర్మానం అసెంబ్లీకి వస్తుందని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని ఆయన అన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more