Gandhi jayanti celebrate gandhi birthday no release of prisoners

Gandhi Jayanti celebrate Gandhi Birthday No Release of Prisoners, Ahimsa, Satya, Asteya, Brahmacharya, Aparigraha, Sharirshrama, Aswada, Sarvatra Bhayavarjana, Sarva Dharma Samantva, Happy Gandhi Jayanti 2013, Gandhi Jayanti SMS 2013 sms , Gandhi Jayanti SMS 2013 In Hindi , Gandhi Jayanti SMS, Happy Gandhi Jayanti SMS, Gandhi Jayanti or Mahatma Gandhi Jayanti, Gandhi Jayanti India to celebrate

Gandhi Jayanti celebrate Gandhi Birthday No Release of Prisoners

గాంధీ పుట్టినరోజు - నిరాశలో ఖైదీలు

Posted: 10/02/2013 10:57 AM IST
Gandhi jayanti celebrate gandhi birthday no release of prisoners

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ... బ్రిటీష్ సామ్రాజ్యాన్ని.. ప్రజాస్వామ్యం ముందు మోకరిల్లేలా చేశారు. నెత్తుటి చుక్క చిందకుండా.. ప్రజల ఆకాంక్షలను ఎలా నెరవేర్చుకోవచ్చో ప్రపంచానికి చాటి చెప్పారు. అహింసే ఆయుధంగా దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన గాంధీ జయంతి ఈరోజు. గాంధీజీ 1869 అక్టోబరు 2న గుజరాత్ లోని పోరుబందర్ లో జన్మించారు. ఈయన అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఉన్నత విద్య కోసం దక్షణాఫ్రికా వెళ్లిన ఆయన..అక్కడ నల్లజాతీయులపై తెల్లవారు చూపుతున్న వివక్షను ప్రశ్నించారు. దక్షిణాఫ్రికాలో అనేక శాంతి ఉద్యమాలు నడిపిన బాపూ మనదేశం చేరకుని ప్రజల కోసం పోరాటం ప్రారంభించారు. సహాయనిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా లాంటి మహా ఉద్యమాలు చేశారు. చివరకు జనవరి 30, 1948లో గాడ్సే తుపాకీ తూటాలకు బలయ్యారు.

 

నిరాశే..

కొన్నేళ్లుగా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఈ సారీ నిరాశే ఎదురుకానుంది. గాంధీ జయంతి సందర్భంగా నేడు ఖైదీల విడుదల లేదని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారి విడుదల కోసం ప్రభుత్వం ఐదు రోజుల క్రితం జీవో జారీ చేసింది. అయితే ఈ ఏడాది నుండి అమల్లోకి వచ్చిన కొత్త మార్గదర్శకాల ప్రకారం..అర్హులైన ఖైదీల జాబితా రూపకల్పనకు మరింత సమయం అవసరమని, ఈ జాబితాను ఈనెల 26 నాటికి ప్రభుత్వానికి అందజేస్తామని జైళ్ల శాఖ ఐజి సునీల్ కుమార్ తెలిపారు. ఈ జాబితా పరిశీలించిన తర్వాతే ఖైదీల విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే వరుసగా ఏడుసార్లు ప్రభుత్వం ఖైదీలకు క్షమాబిక్ష పెట్టలేదు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more