Manda krishna madiga press meet

manda krishna madiga press meet, Manda Krishna Madiga Sensational Comments On State, Manda Krishna Madiga, lagadapati rajagopal, rayapati sambhasivarao, tg venkatesh,

manda krishna madiga press meet, Manda Krishna Madiga Sensational Comments On State

టి-రాష్ట్రం ఏర్పడగానే వారి భూములను స్వాధీనం చేసుకుంటాం

Posted: 08/19/2013 10:44 AM IST
Manda krishna madiga press meet

సీమాంధ్రలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి ఎవరూ వెళ్లకూడదని, సామాజి కాంధ్ర పోరాటం చేయాలని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎంఆర్‌పిఎస్‌) వ్యవస్థాపక అద్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఎంఆర్‌పిఎస్‌ శ్రేణులకు పిలుపు నిచ్చారు. '' సూపర్‌ పవర్‌ నీ చేతిలో... పవర్‌ లేని సీఎం మా చేతిలోన..ఇదేంది... నీకు ఊడిగం చేసేందుకు సిద్ధంగా లేము'' అని ఆయన టిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. కేంద్రంలో సోనియాగాంధీ పోషించిన పాత్రనే కేసీఆర్‌ తెలంగాణలోనూ పోషించాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌కు దళితుణ్ని ముఖ్యమంత్రిగా చేసే ఉద్దేశం లేదని, ఆ స్థాయీ ఆయనకు లేదని మందకృష్ణ మాదిగ తెలిపారు. ధామాషా పద్ధతిలోనే అన్ని రంగాల్ల్లో న్యాయం జరగాలని స్పష్టం చేశారు. తెలంగాణ జర్నలిస్టుల యూనియన్‌ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో 'తెలంగాణ- భవిష్యత్‌ ప్రణాళిక' అనే అంశంపై జరిగిన మీట్‌దిప్రెస్‌లో మందకృష్ణ మాదిగ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే లగడపాటి, రాయపాటి, టిజి భూములను స్వాధీనం చేసుకుంటామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ,ముస్లిములకు చెందిన ఆస్తులను దక్కించుకున్నారని, వాటిని తిరిగి చట్ట పరంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more