Cocaine filled lollipops for britain

Cocaine filled lollipops for Britain,pure cocaine into Britain inside hundreds of lollipops

Cocaine filled lollipops for Britain

33.1.png

Posted: 09/20/2012 12:48 PM IST
Cocaine filled lollipops for britain

Cocaine filled lollipops for Britain

పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ లాలీపాప్‌లలో ప్రమాదకరమైన డ్రగ్ కొకైన్ ఉందంటే మీరు నమ్ముతారా? ఘనాకు చెందిన మాదక ద్రవ్యాల స్మగ్లర్లు కొకైన్ అక్రమ సరఫరాకు చివరకు లాలీపాప్‌లను సైతం ఉపయోగించుకుంటున్నారు. వీటిల్లో కొకైన్‌ను నింపి, బ్రిటన్‌కు పంపడానికి ప్రయత్నిస్తూ.. ఘనాలోని అక్రా ఎయిర్‌పోర్టులో యూకే సరిహద్దు భద్రత అధికారులకు చిక్కారు. వీటి విలువ రూ.1.8 కోట్లు ఉంటుందని అంచనా. డ్రగ్స్ అక్రమ రవాణా కోసం ఈ మాఫియాలు చివరకు పిల్లల ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి వెనకాడ టం లేదని బ్రిటన్ మంత్రి మార్క్ హార్పర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jesus was married to mary magdalene
Gay marriage bill is rejected by australian parliament  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Group politics in congress party

    Sep 20 | రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూప్‌ రాజకీయాలు మళ్లీ జోరందుకున్నాయి. ముఖ్యమంత్రిని మార్చితే తప్ప కాంగ్రెస్‌ గాడిలో పడదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహతో మంత్రుల జానారెడ్డి, సారయ్య, డీఎల్ రవీంద్రారెడ్డి, సీనియర్‌ నాయకులు... Read more

  • Ap governor meets sonia over telangana issue

    Sep 20 | మన రాష్ట్రగవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన ఢిల్లీ పర్యటన, పలువురు నేతలతో జరుపుతున్న భేటీలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటి అయ్యారు.... Read more

  • Pm speaks to karnataka cm

    Sep 20 | కావేరీ జల వివాదం మళ్లీ ముదురుతున్నది. జలాల పంపిణీకి సంబంధించి ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన జరిగిన కావేరీ ట్రిబ్యునల్ సమావేశం విఫలమైంది. కావేరీ నుంచి తమిళనాడుకు అక్టోబర్ 15 వరకు రోజూ 9వేల... Read more

  • Tapeswaram laddu creates record

    Sep 20 | తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి తీరంలో 6,300 కిలోల భారీ లడ్డూ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. గోదావరి పుష్కరఘాట్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ భారీ లడ్డూని ఏర్పాటు చేశారు. పర్వదినం సందర్భంగా... Read more

  • Geordie pantsman claims his world record back

    Sep 20 | ఇతడు సూపర్ మ్యాన్‌కే బాబులాంటి వాడు. ఎందుకంటే.. సూపర్ మ్యాన్ డ్రస్సు మీద ఒకే అండర్‌వేర్ వేసుకుంటే.. ఇతడు ఏకంగా 302 అండర్‌వేర్లు వేసుకున్నాడు! బ్రిటన్‌లోని విట్‌బర్న్‌కు చెందిన గ్యారీ క్రెయిగ్(53) సౌత్ షీల్డ్స్‌లో... Read more