Gay marriage bill is rejected by australian parliament

Gay marriage bill is rejected by Australian parliament,Australia, House of Representatives, Julia Gillard, marriage equality bill, marriage equality

Gay marriage bill is rejected by Australian parliament

34.1.png

Posted: 09/20/2012 12:48 PM IST
Gay marriage bill is rejected by australian parliament

Gay marriage bill is rejected by Australian parliament

స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేయాలన్న బిల్లును ఆస్ట్రేలియా పార్లమెంటు తిరస్కరించింది. ప్రతినిధుల సభ ముందుకొచ్చిన ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఓటేసింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా 98 మంది ఎంపీలు ఓటేయగా అనుకూలంగా 42 మంది ఎంపీలు ఓటేశారు. ప్రధాని జూలియా గిలార్డ్, ప్రతిపక్ష నేత టోనీ అబాట్‌లు సైతం ఈ బిల్లును తోసిపుచ్చుతూ ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ బిల్లుపై లేబర్ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేయకుండా వారు ఆత్మప్రబోధానుసారం ఓటేసేందుకు గిలార్డ్ వీలు కల్పించారు.

Gay marriage bill is rejected by Australian parliament


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cocaine filled lollipops for britain
Geordie pantsman claims his world record back  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Group politics in congress party

    Sep 20 | రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూప్‌ రాజకీయాలు మళ్లీ జోరందుకున్నాయి. ముఖ్యమంత్రిని మార్చితే తప్ప కాంగ్రెస్‌ గాడిలో పడదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహతో మంత్రుల జానారెడ్డి, సారయ్య, డీఎల్ రవీంద్రారెడ్డి, సీనియర్‌ నాయకులు... Read more

  • Ap governor meets sonia over telangana issue

    Sep 20 | మన రాష్ట్రగవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన ఢిల్లీ పర్యటన, పలువురు నేతలతో జరుపుతున్న భేటీలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటి అయ్యారు.... Read more

  • Pm speaks to karnataka cm

    Sep 20 | కావేరీ జల వివాదం మళ్లీ ముదురుతున్నది. జలాల పంపిణీకి సంబంధించి ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన జరిగిన కావేరీ ట్రిబ్యునల్ సమావేశం విఫలమైంది. కావేరీ నుంచి తమిళనాడుకు అక్టోబర్ 15 వరకు రోజూ 9వేల... Read more

  • Tapeswaram laddu creates record

    Sep 20 | తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి తీరంలో 6,300 కిలోల భారీ లడ్డూ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. గోదావరి పుష్కరఘాట్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ భారీ లడ్డూని ఏర్పాటు చేశారు. పర్వదినం సందర్భంగా... Read more

  • Geordie pantsman claims his world record back

    Sep 20 | ఇతడు సూపర్ మ్యాన్‌కే బాబులాంటి వాడు. ఎందుకంటే.. సూపర్ మ్యాన్ డ్రస్సు మీద ఒకే అండర్‌వేర్ వేసుకుంటే.. ఇతడు ఏకంగా 302 అండర్‌వేర్లు వేసుకున్నాడు! బ్రిటన్‌లోని విట్‌బర్న్‌కు చెందిన గ్యారీ క్రెయిగ్(53) సౌత్ షీల్డ్స్‌లో... Read more