rumer willis plastic surgery | hollywood actress

Rumer willis wants to enter in teenage life again

rumer willis news, rumer willis updates, rumer willis interview, rumer willis plastic surgery, rumer willis plastic surgery news, rumer willis gossips, rumer willis hot news, rumer willis photos

Rumer Willis wants to enter in teenage life again : The Hollywood actress Rumer Willis said that she wants to enter in teenage again which doesn't have any problems.

టీనేజ్ కోసం తహతహలాడుతున్న సెక్సీ నటి

Posted: 04/09/2015 02:44 PM IST
Rumer willis wants to enter in teenage life again

టీనేజ్... ప్రతిఒక్కరి జీవితంలో వచ్చే ఈ వయస్సు ఎన్నో మధురానుభూతుల్ని మిగుల్చుతుంది. ఇటువంటి సమయంలో ఎన్ని ఒడిదుడుకులున్నా ఎవ్వరూ పట్టించుకోరు. ఒక్కమాటలో చెప్పాలంటే.. అదొక స్వేచ్ఛాజీవితం! అటువంటి జీవితాన్ని ఆస్వాదించాలని ప్రతిఒక్కరు అనుకుంటారు. ఆ టీనేజ్ అనుభవాన్ని దాటిన చాలామంది ఇలాగే అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ అనుభవంలోకి తిరిగి వెళ్లాలని 26 ఏళ్ల హాలీవుడ్ నటి రూమర్ విలిస్ తెగ ఆరాటపడిపోతోంది.

బ్రూస్ విలిస్, డేమీ మూర్ ల కుమార్తె అయిన రూమర్.. నటనాపరమైన తన కెరీర్ లో దూసుకుపోతోంది. తన అందంతో కుర్రకారుల మతుల పోగొడుతూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అగ్రతారల సరసన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. ఆ క్రేజే ఈ అమ్మడికి కాస్త తలనొప్పిగా మారిందట! తనకున్న క్రేజ్ ని చూస్తుంటే ఆమెకు తిరిగి టీనేజ్ అనుభవంలోకి వెళ్లాలని ఆశిస్తోంది. అంతేకాదు.. తన ఈ కోరిక వెనుక ఓ బలమైన కారణముందని అమ్మడు పేర్కొంటోంది.

ఈ క్రమంలోనే రూమర్ మాట్లాడుతూ.. ‘మనం వెలుగులోకి వచ్చిన తర్వాత మన చుట్టూ చోటు చేసుకునే పరిస్థితులను భరించడం నిజంగా చాలా కష్టం. అదే నేను టీనేజ్ లో ఉన్నప్పుడు అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. ప్రస్తుతం ఉన్న నా శరీరాకృతి నాకు అనుకూలంగా ఉందని అనిపించడం లేదు. మా నాన్న, అమ్మ కూడా విస్తు గొలిపే అందంతో ఉంటారు. నాకు కూడా నిగారింపుతో కూడిన అందం కావాలని అనుకుంటున్నా. గత కొన్ని సంవత్సరాల నుంచి  ఆ కోరిక మరింత బలంగా ఉంది. అందుకే.. నా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని ఉంది. అది నా వయసును టీనేజ్ లోకి తీసుకువెళుతుందో లేదో అనేది మాత్రం కచ్చితంగా తెలియదు’ అని అంటోంది రూమర్ విలిస్.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rumer willis plastic surgery  hollywood actresses  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more