angelina jolie | germaine greer | women rights activists | campaining against rape

Angelina jolie crowned worlds top feminist icon

angelina jolie news, angelina jolie feminist icon, britains feminist icon, women rights activist Germaine Greer, angelina jolie germaine greer, United Nations Special Envoy, campaigning against rape

angelina jolie crowned worlds top feminist icon : The 39 year old actress Angelina Jolie topped the poll for her campaigning against rape as a weapon of war in her role as United Nations Special Envoy, beating off competition from iconic women's rights activist Germaine Greer.

‘ఉత్తమ స్త్రీవాది’గా గుర్తింపు పొందిన ఏంజెలీనా జోలీ

Posted: 03/30/2015 03:15 PM IST
Angelina jolie crowned worlds top feminist icon

మాజీ విశ్వసుందరి, దర్శకురాలు ఏంజెలీనా జోలీ తాజాగా ఓ అరుదైన ఘనతను సాధించింది. గతకొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా వుంటున్న ఈ అమ్మడు.. ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారిగా పనిచేస్తోంది. అలాగే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా నిర్విరామంగా ప్రచారం చేస్తూ వస్తోంది. ఇలా మహిళలకు పోరాడుతున్నందుకు ఈమె ఈ ఏడాది బ్రిటన్ ‘ఫెమినిస్ట్ ఐకాన్’ గా గుర్తింపు పొందింది.

www.roseandwillard.com వెబ్ సైట్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో భాగంగా ఏంజెలీనా జోలీకి, జర్మన్ కు చెందిన హక్కుల కార్యకర్త గ్రీర్ కు మధ్య గట్టిపోటీయే జరిగింది. గ్రీర్ గెలిచే అవకాశాలున్నాయంటూ మొదట్లో వార్తలొచ్చినప్పటికీ.. చివరికీ ఈ పోటీలో జోలీనే నెగ్గింది. దీంతో బ్రిటన్ లో టాప్ ఫెమినిస్ట్ గా ఈమె నిలిచింది. ఈ ఘనతను సాధించిన నేపథ్యంలో ఈమెతోపాటు ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఏంజెలీనా గెలుపుపై ఫెమినిస్ట్ ఫ్యాషన్ హౌస్ వ్యవస్థాపక అధ్యక్షులు హైడీ రహ్మాన్ స్పందించారు. ‘మేం మహిళా స్వసక్తితోనే ముందుకెళ్తున్నాం. వారి ఘనతకు గుర్తింపుగా మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మహిళల హక్కుల విషయంలో ఏంజెలీనా చక్కగా పనిచేస్తున్నారు’ అంటూ రహ్మాన్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Angelina jolie  feminist icon  women rights activist Germaine Greer  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more