Hollywood actress daniele watts mistakenly arrested by cops in prostitution case

daniele watts, hollywood actress daniele watts, daniele watts prostitution case, daniele watts boyfriend brian, daniele watts police arrested, daniele watts latest news, daniele watts hot photos

Daniele Watts black Django Unchained actress mistaken for prostitute handcuffed and detained by police after kissing white boyfriend

వ్యభిచార కేసులో బుక్కయిన హాలీవుడ్ తార!

Posted: 09/15/2014 05:29 PM IST
Hollywood actress daniele watts mistakenly arrested by cops in prostitution case

ఆమె ఒక హాలీవుడ్ తార... చాలా సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకుంది... కావాల్సినంత డబ్బు వుంది... ఈమెకు ఫ్యాన్స్ కూడా చాలామందే వున్నారు... ఆ హాలీవుడ్ నటి పేరు డానియెలే వాట్స్! ఆస్కార్ నామినేటెడ్ సినిమా ‘‘డిజాంగో అన్ చైన్డ్’’లో నటించింది. అంత సవ్యంగానే తన జీవితం కొనసాగిస్తోంది... అయితే ఇంతలోనే అనుకోకుండా వ్యభిచారం కేసులో పట్టుబడింది. అంతే! ఈమెతోపాటు హాలీవుడ్ ప్రముఖులు సైతం షాకయ్యారు. మంచి పేరు సంపాదించిన ఈ నటి.. ఇలా వ్యభిచారంలో పట్టుబడటమా..! అంటూ ఆశ్యర్యానికి గురయ్యారు. ఇతరుల సంగతేమోగానీ.. తాను వ్యభిచారం కేసులో బుక్కయినందుకు కొద్దిసేపటి వరకు కంటతడి ఆపకుండా భోరుమంటూ ఏడ్చేసింది. తాను ఇలా వ్యభిచారం కేసులో బుక్కవుతానని జీవితంలో కూడా ఆశించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ కథలో ఒక చిన్న ట్విస్ట్ వుంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే.. మేటర్ లోకి వెళ్లాల్సిందే!

daniele-watts

నటి డానియెలే వాట్స్ తన శ్వేతజాతి మిత్రుడుతో కలిసి ఓ సిల్వర్ కలర్ మెర్సిడీస్ కారులో ‘‘సన్నిహిత స్థితి’’లో వుంది. దాంతో వీరి కారు ఊగుతోంది. దీనిని గమనించిన అక్కడి స్థానికులు.. ‘‘ఓ జంట కారులో మహా ఇదైపోతోంది’’ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని.. వాట్స్ ను, ఆమె స్నేహితుడు బ్రియాన్ లూకాస్ ను అదుపులోకి తీసుకున్నారు. అది కూడా వాట్స్ చేతులకు హ్యాండ్ కఫ్స్ తగిలించి మరీ తీసుకుని వెళ్లారట పోలీసులు! అంతే! తీవ్ర ఆగ్రహానికి గురైన ఈ అమ్మడు అప్పటికప్పుడే భోరుమంటూ ఏడ్చేసింది. తాను వ్యభిచారిని కాదని.. తాను ఒక హాలీవుడ్ యాక్ట్రెస్ నని ఆమె పోలీసులతో చెప్పిన అనంతరం... నిజం తెలుసుకున్న పోలీసులు తాము చేసింది పొరపాటని భావించి.. ఆమెను వదిలేశారు. అంటే.. ఇక్కడ అమ్మడు వ్యభిచారం చేయలేదు. తన స్నేహితుడితో కలిసి సన్నిహితంగా మెలుతుండటాన్ని చూసి.. వ్యభిచారం చేస్తోందని భావించి ఆమెను అరెస్ట్ చేశారు. తనతో జరిగిన ఈ ఘటనను ఆ హాలీవుడ్ తార వాట్స్ కేసీబీఎస్ టీవీతో పంచుకుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : daniele watts  prostitution case  django unchained movie  oscar awards  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more