Porn star marlen doll promises 16 hour sex

Marlen Doll 16-hour sex marathon Chile beats Spain, Porn Star Marlen, FIFA 2014 World Cup, Chile Beat Holland, 24 Hour Sex Maratho

Porn star promises 16-hour sex marathon if Chile beats Spain,

పోర్న్ స్టార్ ఏకధాటిగా 16 గంటల పాటు సెక్స్ లో

Posted: 06/23/2014 02:49 PM IST
Porn star marlen doll promises 16 hour sex

ఇండియన్ పోర్న్ స్టార్లు ఇచ్చిన మాట నిలబెట్టుకోక, కప్పదాటుడు వ్యవహారం చేస్తుంటే, చిలీ పోర్న్ స్టార్ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడటమే కాకుండా, నిర్విరామంగా దాదాపు 16 గంటల పాటు సెక్స్ లో పాల్గొంటూ అందర్ని ఆశ్చర్యపరచమే కాకుండా, రసిక ప్రియుల్ని తన ఇంటి ముందు క్యూలో నిలబడేలా చేసుకుంది. ఆమె మార్లెన్ డాల్. ఈ అమ్మడు ఫిఫా వరల్డ్ కప్ లో తమ దేశపు జట్టు స్పెయిన్ పై గెలిస్తే 12 గంటలు గ్యాప్ లేకుండా సెక్స్ లో పాల్గొంటానని చెప్పి చేసి చూపించింది.

ఆ తరువాత ఆస్ట్రేలియా పై గెలస్తే మరో నాలుగు గంటలు పెంచి 16 గంటలు సెక్స్ లో పాల్గొంటానని చెప్పింది. చిలీ జట్టు విజయం సాధించినప్పటి నుంచి ఇప్పటివరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆమె ర్యాండమ్‌గా శృంగారంలో పాల్గొంది. ఇప్పుడు హాలండ్ పై చిలీ గెలిస్తే ఏకంగా 24 గంటలు పాల్గొంటానని ప్రకటించడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ప్రపంచ కప్‌లో డాల్ ఇలా బంపర్ ఆఫర్ ఇవ్వడం ఇది రెండోసారి. ఆమెతో శృంగారం చేసేందుకు మహిళలు కూడా క్యూలో నిల్చోవడం ఈ బంపర్ ఆఫర్‌లో కొసమెరుపు.

మరి ఇంతలా సెక్స్ ను భరించే శక్తి ఈ అమ్మడుకు ఎక్కడి నుండి వచ్చిందో ? తమ దేశం కోసం ఎంతటి కష్టాన్నైనా బరిస్తున్న ఈ భామను చూసైనా ఇక్కడి పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా లాంటి వారు తప్పుడు హామీలు ఇవ్వకుండా ఉంటే మంచింది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more