ఓ హీరోకు తన చిత్రం కోసం కలెక్షన్లు రాబట్టడమే కష్టతరంగా మారిన ఈ రోజుల్లో హీరోలకు కూడా సాధ్యం కాని రీతిలో రూ. 50 కోట్ల కలెక్షన్లు రాబట్టి అనుష్క.. తాను సూపర్ స్టార్ ననే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. భాగమతి బిగ్ హిట్ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.
ఈ మూడు నెలల్లో విడుదలైన చిత్రాల్లో ఇప్పటిదాకా భాగమతినే బిగ్గెస్ట్ హిట్ అంటే అతిశయోక్తి కాదేమో. అయితే అంత పెద్ద హిట్ కొట్టాక అనుష్క ఎందుకు సైలెంట్ గా ఉందా? అన్న అనుమానాలు అభిమానులను వెంటాడుతున్నాయి. బాహుబలి తర్వాత అధికారికంగా మరే సినిమాకు ఆమె సైన్ చేసింది లేదు. కొత్త సినిమా కోసం వెయిట్ తగ్గే పనిలో ఉందంటూ కొందరు చెబుతుండగా.. తమిళ రీమేక్ కోసం సైన్ చేసిందంటూ వార్తలు వినిపించాయి.
అయితే అదంతా పుకార్లేనని తర్వాత తేలింది. గౌతమ్ మీనన్ మల్టీ స్టారర్ చిత్రం కోసం సంతకం చేసినా అది అనుష్క స్థాయి పాత్ర కాదనేది అభిమానుల మాట. ఆ లెక్కన్న అనుష్క అభిమానులు ఆమె తదుపరి చిత్రం ఏంటన్నదాని కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆ క్లారిటీ ఏంటన్నది త్వరలో ఇస్తారనే అనుకుందాం.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more