UV Creations Tough Competition to Dil Raju in Nizam | అప్పటి గొడవలతోనే దిల్ రాజుకు పోటీగా...

Dil raju tough competition in nizam

UV Creations, Dil Raju, Nizam Distribution, Ram Charan, Rangasthalam, Theater Business, Ram Charan UV Creations

UV Creations, one of the newly established production houses in Tollywood, is now planning to put and end to Dil Raju’s dominance in Nizam region. Reportedly, UV Creations is unhappy with the theatres they got for Mahanabhavudu. Also, rumours are coming that the shares of Mahanabhavudu were not reported accurately by Dil Raju resulting in short payment to UV. This led to a heated discussion between Dil Raju and Vamshi( one of the producers in UV).

దిల్ రాజు వర్సెస్ యూవీ క్రియేషన్స్

Posted: 12/14/2017 04:27 PM IST
Dil raju tough competition in nizam

టాలీవుడ్ కి వచ్చే రెవెన్యూలో సుమారు 50 శాతం నైజాం నుంచి వస్తుందన్నది తెలిసిందే. బడా స్టార్ల సినిమాలైనా, డబ్బింగ్ చిత్రాలైన ఇక్కడి నుంచే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, నిర్మాతలకు విపరీతంగా లాభాలు తెచ్చిపెడుతుంటాయి. అలాంటి ఏరియాలో గట్టి పట్టు ఉన్న దిల్ రాజు కు చెక్ పెట్టేందుకు ఓ ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ రంగంలోకి దిగింది.

యూవీ క్రియేషన్స్ సంస్థ కూడా ఇప్పుడు పంపిణీదారులుగా మారిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలాన్ని భారీ రేటుకు చేజిక్కించుకుంది కూడా. అంతేకాదు చెర్రీతో కలిసి త్వరలో థియేటర్ల బిజినెస్ రంగంలోకి కూడా దిగబోతున్నారని మరో వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. తద్వారా ఇన్నాళ్లు నైజాంను సంయుక్తంగా ఏలుతున్న 

అక్కడే బెడిసి కొట్టింది...

మహానుభావుడు చిత్ర సమయంలో థియేటర్ల పంపకాల్లో దిల్ రాజుకు యూవీ వాళ్లకు మధ్య గొడవ మొదలైందని తెలుస్తోంది. అంతేకాదు ఆ చిత్రానికి ఆర్థిక వ్యవహారానికి సంబంధించి కూడా ఏదో తేడా జరిగినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఒకానోక సమయంలో యూవీ నిర్మాతల్లో ఒకరైన వంశీతో వాగ్వాదం తారాస్థాయికి చేరుకుందనే చెబుతున్నారు. ఈ కారణాలన్నీ మనసులో పెట్టుకున్న యూవీ వాళ్లు దిల్ రాజు ఏకఛత్రాధిపత్యాన్ని పుల్ స్టాప్ పెట్టేందుకు రంగంలోకి దిగారన్నది టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more