AR Rahman Accept Malayalam movie instead of Sye Raa | కొత్త ట్విస్ట్.. సైరా నుంచి తప్పుకుని ఆ చిత్రం ఎందుకు ఒప్పుకున్నట్లు?

Ar rahman malayalam movie confirm

AR Rahman, Sye Raa Movie, Aadujeevitham Movie, Aadujeevitham Prithivi Raj Movie

AR Rahman Sign for Malayalam Movie after Two Decades. But, He Exit from Sye Raa says No Dates for Chiru Movie.

సైరా కి నో.. మళయాళంకు రెహ్మాన్ యస్!

Posted: 11/30/2017 11:39 AM IST
Ar rahman malayalam movie confirm

చిరంజీవి 151వ సినిమాగా 'సైరా' త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని తీసుకున్నారు. జాతీయస్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనతో టెక్నీషియన్స్ విషయంలోనూ రాజీ పడటం లేదు. ఈ నేపథ్యంలోనే సంగీత దర్శకుడిగా ఏ.ఆర్.రెహ్మాన్ ను అనుకున్నారు.

అయితే కారాణాలేవీ చెప్పకుండా అనూహ్యంగా ఆ చిత్రం నుంచి వెళ్లిపోయి అందరినీ ఆశ్చర్యపరిచాడు రెహ్మాన్. ఓ మ్యూజిక్ కన్సర్ట్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన రెహ్మాన్, ఈ సినిమాకి తాను పనిచేయడం లేదని చెప్పాడు. చిరంజీవి అంటే తనకి ఎంతో అభిమానమనీ, ఆయన సినిమాకి పనిచేసే ఛాన్స్ వచ్చినా బిజీ షెడ్యూల్ కారణంగా చేయలేకపోతున్నానని అన్నాడు. ఇదిలా ఉన్న సమయంలోనే తాజాగా ఓ మళయాళ చిత్రాన్ని ఒప్పుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పృథ్వీరాజ్ హీరోగా 'ఆడు జీవితం' అనే సినిమాకి సంగీతాన్ని అందించడానికి అంగీకరించాడు. 1992లో మోహన్ లాల్ హీరోగా వచ్చిన యోధ చిత్రం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు రెహ్మాన్ ఓ మాలీవుడ్ చిత్రానికి మ్యూజిక్ అందించబోతున్నాడు. బ్లెస్సీ డైరెక్షన్ లో బెన్యామిన్ అనే నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. పృథ్వీ ఇందులో గొర్రెల కాపరిగా కనిపించబోతున్నాడని సమాచారం. సినిమాకి డేట్స్ ఖాళీ లేవని చెప్పిన రెహమాన్ ఇప్పుడు పృథ్వీ సినిమాకి ఓకే చెప్పడం అనుమానాలను రెకెత్తిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more