టాలీవుడ్ లో మరో యువ నటి యవ్వారం కలకలం రేపుతోంది. సినిమా అవకాశాల కోసం వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆ యువతి మొదట మోడలింగ్ లో రాణించింది. పలు షాపుల ఓపెనింగ్స్ లో తళుకున్న మెరిసి తక్కువ కాలంలో స్టార్ సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగింది.
అంతెందుకు గతేడాది ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఓ చిత్రంలోనూ ఈ బ్యూటీ ఓ చిన్న పాత్ర పోషించింది. ఆపై కొన్ని చిన్న చిత్రాల్లో లీడ్ హీరోయిన్ గా చేసిన కొన్ని విడుదల కాకుండాపోగా, మరికొన్ని వచ్చి వెళ్లాయి. అయినా ప్రస్తుతం చేతిలో నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తుంది. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం ఓ కాస్ట్ లీ హోటల్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన రైడింగ్ లో సదరు నటి పట్టుబడినట్లు సమాచారం.
ఆ సమయంలో ఆమె వద్ద లభించిన బ్యాగులో నాలుగైదు నీలిచిత్రాల సీడీలు దొరకగా, అవి ఆవిడగారియే కావటం కొసమెరుపు. దీంతో షాక్ తిన్న పోలీసులు ఆ నటిని సీక్రెట్ గా విచారిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఎప్పుడూ వివాదాల్లో నిలిచే (బ్లూఫిల్మ్ ల ఆరోపణలు కూడా ఉన్నాయి) ఓ నిర్మాతతోపాటు, ఓ ఇద్దరూ జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ల హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పక్కా ఆధారాలు సేకరించాకే ముందుకు వెళ్లాలని పోలీసులు డిసైడ్ అయ్యారంట. ఆ నటి వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more