లీకైన వీడియోలు డిలేట్ చేస్తే పైసలు ఇస్తుందంట! | Surekha Vani wants delete her Videos

Surekha vani requested to remove peasonal videos

Surekha Vani, Surekha Vani Video, Surekha Vani Dance Video, Surekha Vani Daughter, Surekha Vani Video, Actress Surekha Vani , Anchor Surekha Vani, Surekha Vani Offer, Surekha Vani Money, Surekha Vani Personal Videos, Surekha Vani leakage video

Hot character actress wants her video removed. Even offered to pay any amount for doing it

లీకైన వీడియో తీసేస్తే డబ్బు ఇస్తుందంట?

Posted: 11/14/2016 01:29 PM IST
Surekha vani requested to remove peasonal videos

ముప్పై ఏళ్ల వయసులో బుల్లితెరపైకి, ఆపై మెల్లిగా వెండితెరలోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ ఆంటీ సురేఖా వాణికి ప్రస్తుతం చేతి నిండా సినిమాలే. తోటి నటుడు ఎవరైనా సరే వారితో అద్భుతమైన కెమిస్ట్రీ పండించేస్తుంది ఈవిడగారు. ప్రస్తుతం వదిన, తల్లి పాత్రలతో ఫుల్ బిజీ గా ఉన్న సురేఖకు సంబంధించిన ఓ వీడియో అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది.

చిట్టి జీన్స్ షార్టులు వేసుకుని తన కూతురితో కలిసి కత్రినా కాలా ఛష్మా పాటకు చిందులేసిన సురేఖ ఆ వీడియోలో చించేసింది. అది చూసినవాళ్లంతా ఈ ఆంటీలో ఈ యేషాలు కూడా ఉన్నాయా అని అనుకున్నారు. ఆపై ఆ సంగతి మరిచిపోయారు కూడా. కానీ, సురేఖ మాత్రం వదలనంటోందట.

ఆ వీడియోలు లీక్ కావటంపై మనస్థాపాకి గురైన సురేఖ మీడియాను తక్షణమే ఆ వీడియోను డిలీట్ చేయాలంటూ కోరుతోంది. అంతేకాదు దానిని పబ్లిష్ చేసిన మీడియాకు కూడా ఆ పనిచేయాలంట. అవసరమైతే దానిని తొలగించేందుకు డబ్బు కూడా ఇస్తానంటూ బంఫరాఫర్ కూడా ఇచ్చిందని తెలుస్తోంది. అసభ్యత లేకపోయినా సురేఖ ఈ విషయంలో ఎందుకంత ఫీలవుతుందో? మనకెందుకు లేండి!  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surekha Vani  Dance Video  Request  Remove  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more