టాలీవుడ్ కి వలస వస్తున్న ముంబై భామలు గ్లామర్ కారణంగానే చాలా ఈజీగా ఆఫర్లు కొట్టేస్తున్నారని అంతా అనుకుంటాం. కానీ, ఆ సీన్ వెనుక పెద్ద దందానే నడుస్తోందని ఇప్పుడు సమాచారం. మోడల్స్ గా చెలామణి అవుతున్న వీరిని ముందు శారీరకంగానే వాడుకున్న తర్వాత సినిమాల్లోకి దిగుమతి చేస్తున్నారన్న వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో కలకలం రేపుతోంది. అలా ఛాన్స్ మీద వచ్చిన ఓ యువనటికి ఒక చిత్రంలో అవకాశం ఇచ్చిన ఓ ఫిల్మ్ మేకర్ ఆమెను లైంగికంగా వాడుకుని, ఆపై తప్పించుకుని తిరుగుతుండటంతో ఆమె ఈ వ్యవహారాన్ని సినీ పెద్దల వద్దకు చేరవేసిందట.
ఈ అంశంలోకి మరింత లోతుగా వెళ్లితే... టాలీవుడ్ కి చెందిన ఓ టాప్ డైరక్టర్, మరో నిర్మాత ఇద్దరూ ఇద్దరే. డైరక్టర్ గారికేమో హీరోయిన్లతో అఫైర్ అని ఇదివరకు చాలా వార్తలే రాగా, సదరు ప్రొడ్యూసర్ కూడా బ్లూఫిల్మ్ ల వ్యవహారంలో కాస్తుంటే బుక్ అయ్యేవారే. ఈ ఇద్దరికి లోకల్ అమ్మాయిలంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే కొత్త ఫేస్ ల కోసం ముంబైకి వెళ్లటం, అక్కడ ఆడిషన్స్ పేరుతో తమకు కావాల్సిన అమ్మాయిల జాబితాను రెడీ చేసుకోవటం చేస్తుంటారు.
ఆపైనే అసలు కథ మొదలౌతుంది. సినిమాలో ఛాన్స్ కావాలంటే వారిద్దరినీ సుఖపెట్టాల్సిందే. అయితే అదయ్యాక కూడా వారికి ‘నచ్చితేనే’ అనే కండిషన్ మీద అవకాశాలు ఇస్తున్నారంట. తాజాగా ఓ యువనటిని ఇలాగే హైదరాబాద్ తీసుకురావటం, ఆపై ఆమెకు హ్యాండివ్వటం జరిగిపోయాయి. అయితే ఆ ఇద్దరి వ్యవహారం షరా మాములే కావటంతో ఆ పెద్దలు కూడా ఏం చేయలేక చేతులెత్తేశారంట.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more