బాహుబలిని బీట్ చేసే విధంగా బాలయ్య ఫ్లాన్. తుస్సు మంటే మాత్రం... | After Baahubali Gautamiputra Satakarni Movie official trailer released in theaters

Balayya gsp trailer grand release in theaters

Satakarni follows Baahubali foots, GSP official trailer release date, GSP trailer in worldwide theaters, Balayya GSP Trailer grand release in theaters

Krish plans to release Gautamiputra Satakarni trailer in 100 theaters worldwide on december 1st week.

శాతకర్ణిని అసలు పట్టించుకుంటారా?

Posted: 10/27/2016 01:55 PM IST
Balayya gsp trailer grand release in theaters

వందవ చిత్రంగా బాలయ్య కెరీర్ లోనే కాదు.. తెలుగు ఇండస్ట్రీలో చిరస్థాయిగా గుర్తుండేలా క్రిష్ గౌతమీపుత్ర శాతకర్ణిని రూపొందిస్తున్నాడు. అమితాబ్ ను కలిసి రైతు కోసం అడిగిన బాలయ్య ఆటోమేటిక్ గా బాలీవుడ్ దృష్టిని కూడా ఇప్పటి నుంచే ఆరంభించటం మొదలుపెట్టాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో బాహుబలిని మించేలా శాతకర్ణి టీం ఓ పని చేయబోతుందన్న వార్త తెలుస్తోంది.

ఒక సినిమా ఇంటర్వెల్ సమయంలో ట్రైలర్ లు ప్రదర్శితం కావటం అన్నది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, బాహుబలితో ఆ ఎఫెక్ట్ పీక్స్ లోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బడా స్టార్ల ట్రైలర్ల కోసమే కొందరు సినిమాలకు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. ఆ రకంగా విపరీతమైన హైప్ ను ఆయా చిత్రాల మీద పెంచేస్తున్నారు నిర్మాతలు. అలాంటిది సుమారు 60 కోట్ల పెట్టుబడితో చేస్తున్న చిత్రం కదా అందుకే శాతకర్ణి కోసం కూడా ఆ ప్రయోగం చేయబోతున్నారంట.

డిసెంబర్ తొలివారంలో బాలయ్య నిర్ణయించిన ఓ ప్రత్యేక ముహుర్తంలో గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకోసం కేవలం ఇండియాలోనే కాదు, అమెరికా, ఇంగ్లాండ్, లాంటి దేశాలతోపాటు, ఏసియన్ కంట్రీలను కలుపుకుని ఎంపిక చేసిన సుమారు 100 థియేటర్లలో ప్రత్యేకంగా రిలీజ్ చేయాలని నిర్మాతలు రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్లమూడి సాయిబాబులు ఫ్లాన్ చేస్తున్నారు. అయితే టీజర్ పై అంతంత మాత్రం స్పందనే రావటం, ఎడిటింగ్ సరిగ్గా లేదని విమర్శలతో ఈసారి ట్రైలర్ తో బాలయ్య సత్తా చూపించేందుకు క్రిష్ సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బాహుబలిని(ఫస్ట్ పార్ట్ మాత్రమే సుమీ) బీట్ చేయాలన్న బాలయ్య ప్రయత్నం ఏమేర సక్సెస్ అవుతుందో చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Gautamiputra Satakarni Trailer  Worldwide theaters  December 1st week  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more