చెర్రీకి కిక్కు దొరకటం లేదంట! | charan unhappy with surendar reddy work

Ram charan unhappy with surendar reddy work

Ram Charan Dhruva movie, Ram Charan angry on Surender Reddy, Dhruva shooting slow

Ram Charan is not happy with the work of Surender Reddy for Dhruva. The movie is progressing at very slow pace and the makers have wrapped only 25% of the shoot till date whereas it is scheduled to hit the theaters on the occasion of Dussehra.

చెర్రీకి కిక్కు దొరకటం లేదంట!

Posted: 07/12/2016 06:16 PM IST
Ram charan unhappy with surendar reddy work

భారీ అంచనాల నడుమ వచ్చిన బ్రూస్ లీ అదే రేంజ్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. శీనువైట్లకు స్వేచ్ఛనివ్వటంతోనే ఈ దారుణ ఫలితం వచ్చిందన్న అభిప్రాయానికి వచ్చాడు మెగాపవర్ స్టార్. దీంతో తన తదుపరి చిత్రం ధ్రువను చాలా జాగ్రత్తగా దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో డైరక్టర్ సురేందర్ రెడ్డితో చెడిందనే వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి.   
 
తనిఒరువన్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర బాధ్యతలను ఏరికోరి మరీ సురేందర్ రెడ్డికి అప్పజెప్పాడు చెర్రీ. అయితే అవుట్ ఫుట్ బాగా రాకపోవటంతోపాటు, నిదానంగా షూటింగ్ చేస్తున్నాడనే కంప్లయింట్సూరీపై ఉంది. ఇప్పటిదాకా కేవలం ఇప్పటిదాకా 25 శాతం మాత్రమే షూటింగ్ పూర్తయింది. సెప్టెంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్న సినిమా ఈ యేడాది రావటం అనుమానంగానే కనిపిస్తోంది.

ఇంకోవైపు మాతృకను అలాగే తీయాలని స్వయంగా చిరంజీవి చెప్పినప్పటికీ, కొద్ది మార్పులతోపాటు ఎక్స్ ట్రా సీన్లను చేర్చటంపై చెర్రీ కోపంగా ఉన్నాడని తెలుస్తోంది. దీంతో సొంత నిర్ణయాలు తీసుకుంటున్న  సురేందర్ రెడ్డికి సాలిడ్ వార్నింగ్ ఇచ్చినట్లు భోగట్టా. ఇక నుంచైనా స్పీడ్ పెంచి కనీసం దసరాకైనా సినిమా రిలీజ్ అయ్యేలా చూడాలని చరణ్ సూచించినట్లు తెలుస్తోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : megapower star  Ram Charan  Surender Reddy  Dhruva  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more