మణిసార్ కాపీ కొడతాడా? | mani ratnam on war based love story with karthi

Mani ratnam on war based love story with karthi

Mani Ratnam-Karthi Movie Story, Mani ratnam Movie Copied from Kanche, Mani ratnam Krish, Kaatru Veliyidai story, Kaatru Veliyidai kanche

Mani Ratnam War based love story like Krish's kanche with Karthi.

మణిసార్ కాపీ కొడతాడా?

Posted: 07/09/2016 12:30 PM IST
Mani ratnam on war based love story with karthi

హృదయాలను హత్తుకునే ప్రేమ కావ్యాలే కాదు... వివాదాస్పద సబ్జెక్టులను తెరకెక్కించడంలో మణిరత్నం స్టైలే వేరు. చాలా కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమయిన ఈ స్టార్ డైరక్టర్ ఓకే బంగారం లాంటి లో బడ్జెట్  ప్రేమకథతో పెద్ద హిట్టే అందుకున్నాడు. ఇక ఇప్పుడు కూడా మరో లవ్ స్టోరీతోనే రాబోతున్నాడు.  

కార్తీ, హైదరాబాదీ అమ్మాయి అధితి రావ్ హైదరీ ప్రధాన పాత్రలో కాట్రూ వెలియిదై చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడని తెలిసిందే. ఈ చిత్రం కథ దాదాపు క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె లాగానే ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో కార్తీ యుద్ధ పైలెట్ గా, అతిథి ఓ డాక్టర్ గా కనిపించబోతుందట. యుద్ధ సమయంలో ఒకరినొకరు చూసుకోవటం ద్వారా మొదలయ్యే వీళ్ల ప్రేమకథ ఎలా సాగుతుంది... చివరకు ఎలాంటి ట్విస్ట్ తో ముగుస్తుంది అనే కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.

కాగా, రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో క్రిష్ కంచెను అల్లాడనేది అందరికీ తెలిసిందే. ఈ యూనిక్ కాన్సెప్ట్ కి జనాలు నీరాజనాలు పలకడంతోపాటు, ప్రాంతీయ చిత్రంగా ఏకంగా జాతీయ అవార్డు దక్కింది. ఇక మణిరత్నం కూడా ఇదే కాన్సెప్ట్ తో చిత్రం తెరకెక్కించబోతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా,  షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mani ratnam  Karthi  Aditi Rao Hydari  Kaatru Veliyidai  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more