pawan kalyan about salman khan sultan movie

Pawan kalyan about salman khan sultan movie

power star pawan kalyan statement that sultan movie is very inspiring and this kind of movies are very good to see in future also.

power star pawan kalyan statement that sultan movie is very inspiring and this kind of movies are very good to see in future also.

అతనికి సెల్యూట్ చేస్తున్నా...!

Posted: 07/08/2016 11:12 AM IST
Pawan kalyan about salman khan sultan movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాన్స్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాగే, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. అందులోనూ ఈద్ పండక్కి సల్మాన్ సినిమా అంటే బాక్సాఫీసు బద్దలైపోద్ది. ఈసారి ఈద్ పండక్కి వచ్చిన సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో బాలీవుడ్ ని షేక్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాని చూపిన పవన్ కళ్యాణ్ కూడ తన మనసులోమాటను తన సన్నిహిత వర్గాలతో పంచుకున్నట్లుగా తెలుస్తోంది.

సుల్తాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ చాలా గొప్పగా నటించాడని, అలాంటి సినిమాలు యూత్ కి మంచి ఇన్ స్పిరేషన్ గా మిలిలిపోతాయని, అందుకు అతనికి సెల్యూట్ చేస్తున్నానని చెప్తున్నాడట మన పవర్ స్టార్. అసలు మేటర్ ఏంటంటే ఇలాంటి సినిమాలు తెలుగులో కూడ నిర్మించాలని, అలాంటి కథలు వస్తే తను తప్పుకుండా నటిస్తానని చెప్తున్నాడట. సల్మాన్ లాగా కండలు నేను పెంచలేనని, ఆ క్యారెక్టర్ కోసం సల్మాన్ ఖాన్ పడిన కష్టానికి నిజంగా హ్యాట్సాఫ్ అని చెప్తున్నాడు పవర్ స్టార్.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీసుని బద్దలు కొడుతున్న సంగతి తెలిసింది. కొసమెరుపు ఏంటంటే, ఈ సినిమా బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారట.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  pawan bollywood movies  pawan about sultan  sultan movie  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more