avika gor stuns at cannes film festival

Avika gor stuns at cannes film festival

avika gor awards, avika gor at cannes, avika gor in next, avika gor next films, avika gor films, avika gor creative director, avika gor in london, avika next, avika gor bollywood, avika gor arkahee baatein, , arkahee baatien

actrress avika gor who has delighted at the telugu audiance by her performance in various movies. she has given stunning looks to audience at cannes film festival.

పాపకి అంత సీన్ ఉందా.. ?

Posted: 06/13/2016 11:36 AM IST
Avika gor stuns at cannes film festival

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో టాలీవుడ్ లో ఫేమస్ అయిన హీరోయిన్స్ లో అవికా గౌర్ ముందుంటుంది. ఎందుకంటే, ఉయ్యాల జంపాల, లక్ష్మీరావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మామ సినిమాల్లో తన నటనతో సైతం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు పాప ఏకంగా ప్రతిష్ఠాత్మకమైన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దర్శనమిచ్చి అందర్ని ఆశ్చర్యపరిచింది.

కో ఆర్టిస్ట్ మనీష్ రైసింగానీ తో కలిసి రెడ్ కార్పెట్ మీద వాక్ చేస్తూ ఒక ఫ్రెంచ్ సినిమా ట్రైలర్ ని సైతం ఓపెన్ చేసి అందర్ని అబ్బురపరిచింది. అంతేకాకుండా పాప అరఖహీ బాతే అనే హిందీ సీరియల్ కి క్రియేటివ్ డైరెక్టర్ గా కూడ పనిచేస్తోందట. ఈ సీరియల్ లో లీడ్ రోల్ వేస్తోంది మనీష్ రైసింగానీ కావడం విశేషం. మరి పాప గా కెరియర్ ని స్టార్ట్ చేసి స్టార్ గా ఎదిగిన అవికా గోర్ ని చూస్తూ పాపకి అంత సీన్ ఉందా అని సినీ విశ్లేషకులు ఆశ్చరపోతున్నారు.
 
- మూర్తి
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more