vekatesh is very young look in babu bangaram movie

Vekatesh is very young look in babu bangaram movie

victory venkatesh, secret of makeup, venky young look secret, victory venkatesh, venkatesh next movie, venkatesh upcomin, venkatesh maruthi movie, venkatesh next upcoming movie, venkatesh babu bangaram, venkatesh makeup secret

tollywood victory venkatesh is look very young in his film babu bangaram. the secret behind the makeup has given by youngstars for venkatesh. this movie is directed by hit film maker maruthi.

లుక్ తోనే లాక్ చేసేశాడు...!

Posted: 06/10/2016 01:52 PM IST
Vekatesh is very young look in babu bangaram movie

'అయ్యో..అయ్యో..అయ్యయ్యో' అంటూ ఇటీవలే రిలీజైన బాబుబంగారం ట్రైలర్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు విక్టరీ వెంకటేష్. ఈ సినిమాని మారుతి తనదైన స్టైల్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పాటలు తప్ప మిగతా టాకీ పార్ట్ మొత్తం

పూర్తి చేసుకున్న ఈ సినిమాని జూలై 1వ తేదిన విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్ ని చూసిన అందరూ వెంకటేష్ ని చూసి ఇంత యంగ్ గా ఎలా కనిపించాడో వెంకటేష్ అని తెగ పొగిడేస్తున్నారు. అంతేకాకుండా, హీరోయిన్ నయనతార సరసనా చాలా క్యూట్ గా ఉన్నాడని, వెయిట్ కూడ తగ్గి మంచి

ఎనర్జిటిక్ లుక్ లో ఉన్నాడని తెగ పొగిడేస్తున్నారు. అసలు సీక్రెట్ ఏమిటా అని ఆరాతీస్తే, వెంకటేష్ కి మేకప్ వేసిన టెక్నీషియన్స్ అందరూ ప్రముఖ మేకప్ మాన్ రాఘవ అండ్ టీమ్ కి చెందిన యూతేనట.
అందుకే ఆ యూత్ అందరూ కలిసి వెంకీని యంగ్ గా మార్చేసారంటూ చెప్తున్నారు.
అన్ని కమర్షియల్ హంగులతో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే వెంకటేష్ కెరియర్ లోనే రికార్డ్ స్థాయిలో ఈ సినిమా ఓవర్సీస్ లో బిజినెస్ కూడ చేస్తోందని చెప్తున్నారు సినీ ట్రేడ్ విశ్లేషకులు.    

 - మూర్తి
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkatesh  venky  babu bangaram movie  venkatesh movie  maruthi  director maruthi  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more